Business

Gold Rates | అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా దేశీయ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర త‌ళ‌త‌ళ మెరుస్తున్న‌ది.

కొత్త వ్యక్తులకు లేదా సంస్థలకు మొదటిసారి రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే.. ఆ పేమెంట్ నాలుగు గంటల ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు ఈ రూల్ వర్తించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని ఆ సంస్థ పేర్కొంది. వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు తెలిపింది.

టెస్లా షేర్ల పతనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో యూరోపియ‌న్ మార్కెట్ల‌లో ల‌భిస్తుంది ఈ బైక్‌. భార‌త్ మార్కెట్‌లో ఎప్పుడు ఆవిష్క‌రిస్తార‌న్న సంగ‌తి వెల్ల‌డించ‌లేదు.

ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ ఈ-స్కూట‌ర్ ధ‌ర భార‌త్ మార్కెట్‌లో రూ.99,999(ఎక్స్ షోరూమ్‌)గా నిర్ణ‌యించారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఫేమ్‌-2 (FAME-2) ప‌థ‌కం కింద స‌బ్సిడీ పొంద‌నున్న‌ది. త‌ద్వారా సేల్స్ పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

BMW iX1 EV SUV | బీఎండ‌బ్ల్యూ ఎంట్రీ లెవ‌ల్ ఎక్స్‌1 (X1) ఎస్‌యూవీల్లో బీఎండ‌బ్ల్యూ ఐఎక్స్‌1 (iX1) ఎల‌క్ట్రిక్ వ‌ర్ష‌న్ కారు. ఐఎక్స్‌1 (iX1) ఎల‌క్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్ (xDrive30 variant)గా మార్కెట్లోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

అమెరికా కేంద్రంగా ప‌ని చేస్తున్న ఈ-కామ‌ర్స్ సంస్థ వాల్‌మార్ట్ .. త‌న అనుబంధ సంస్థ ఫోన్‌పే (Phonepe) ఆధ్వ‌ర్యంలో డెవ‌ల‌ప‌ర్ల కోసం `మేడ్ ఇన్ ఇండియా` యాప్ స్టోర్ `ఇండ‌స్‌` తెరుస్తున్న‌ది.

ఐఓఎస్ 17లో గతంలో లేని కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లతో పాటు డైలీ యూజ్‌కు తగ్గట్టు కొన్ని ప్రొడక్టివ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.