Business

ఈ రోజుల్లో పని చేసే చోట రాణించడం చాలా కష్టంగా మారుతోంది చాలామందికి. టాలెంట్ ఉన్నాఎదగలేక పోతున్నవాళ్లు కొందరైతే.. ఎదుగుతున్నా, సంతృప్తి చెందలేకపోతున్నవాళ్లు మరికొందరు.

2024 Mahindra XUV700 | దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (ఎం అండ్ ఎం).. భార‌త్ మార్కెట్‌లోని త‌న 2024 అప్‌డేటెడ్‌ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ700 (2024 Mahindra XUV700) కారు ఆవిష్క‌రించింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ‌ల్ల సంప‌న్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రారంభంలో త‌క్కువ ప్ర‌భావం ఉండొచ్చున‌ని అంచ‌నా వేసినా క్రిస్టాలినా జార్జివా.. ప‌ని ప్ర‌దేశాల్లో స‌మ‌గ్ర‌త వ‌ల్ల ఉత్పాద‌క‌త‌తో బెనిఫిట్ పొందొచ్చున‌ని చెప్పారు.

Kia Sonet facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ కియా ఇండియా.. భార‌త్ మార్కెట్‌లో తన పాపుల‌ర్ స‌బ్‌-4 మీట‌ర్ ఎస్‌యూవీ కారు కియా సోనెట్-2024 ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్క‌రించింది.

Gold ETFs | బంగారం అంటే భార‌తీయుల‌కు.. అందునా మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్టం.. పండుగ‌లు.. పెండ్లిండ్లు, ఫ్యామిలీ వేడుక‌ల‌కు బంగారం కొనుక్కోవాల‌ని భావిస్తారు.. త‌మకు ఉన్న ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌డానికి మ‌క్కువ చూపుతుంటారు.

Affordable Homes | తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ సిటీ అత్యంత విలాస‌వంత‌మైన ఇండ్లలో రెండో స్థానానికి చేరుతుంది.

2024 Kia Sonet Facelift | ద‌క్షిణ కొరియా కార్ల త‌యారీ సంస్థ కియా ఇండియా (Kia India) త‌న ఫ్లాగ్‌షిప్ స‌బ్‌-4 మీట‌ర్‌ ఎస్‌యూవీ సోనెట్ 2024 ఫేస్‌లిఫ్ట్ (2024 Kia Sonet Facelift) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది.

Amazon Great Republic Day Sale | భార‌త్ 73వ గ‌ణ‌తంత్ర (Republic Day) దినోత్స‌వ సేల్స్‌.. మ‌రో రెండు వారాల్లో జ‌రుగ‌నున్నాయి.

ఆదాయం బాగున్నవారికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు క్రెడిట్ కార్డులను ఇస్తుంటాయి. ఇలా చాలామంది నాలుగైదు క్రెడిట్ కార్డులను వాడుతుంటారు. ఇలా మల్టిపుల్ కార్డులు వాడడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.

దేశంలోని ప్ర‌ధాన బ్యాంకులు త‌మ క్రెడిట్ కార్డుల‌పై ఇచ్చే రాయితీలు, నియ‌మ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంకులు కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డుల వాడ‌కం, నిబంధ‌న‌ల్లో మార్పులు తెచ్చాయి.