Business

అమెజాన్ వాలంటైన్స్ డే సేల్‌లో గిఫ్ట్ ఆర్టికల్స్‌పై 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ప్రీమియం చాక్లెట్స్, జువెల్లరీ పై 40 నుంచి 70 శాతం డిస్కౌంట్స్ ఉన్నాయి.

Kinetic E-Luna | ప్ర‌ముఖ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ కెనెటిక్ అనుబంధ కెనెటిక్ గ్రీన్ (Kinetic Green) దేశీయ మార్కెట్లోకి ఎల‌క్ట్రిక్ అవ‌తార్ `లూనా (E-Luna)`ను ఆవిష్క‌రించింది.

RBI Repo Rate | ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్షా క‌మిటీ వ‌రుస‌గా ఆరోసారి రెపోరేట్ 6.5 శాతంగా కొన‌సాగిస్తూ నిర్ణయం తీసుకున్న‌ది.

స్మార్ట్‌ఫోన్స్‌లో కెమెరా అనేది ముఖ్యమైన ఫీచర్. సోషల్ మీడియా వాడే యూత్ అంతా మంచి కెమెరా ఉండే ఫోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్లకోసం ప్రస్తుతం బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

TCS Market Capitalisation | మంగ‌ళ‌వారం ట్రేడింగ్‌లో టీసీఎస్ షేర్లు నాలుగు శాతం పుంజుకుని రూ.4,135 వ‌ద్దకు చేరాయి.

వాస్త‌వానికి ఈ 4డేస్ వీక్ అనేది ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన ఆలోచ‌నేం కాదు. గ‌తంలో అమెరికా, కెన‌డా, బ్రిట‌న్ వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ప్ర‌యోగాత్మ‌కంగా అమలు చేశాయి.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిష‌న్‌) ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌నిచేస్తుంది. 6.66 అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్స్‌) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గ‌రిష్టంగా 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాల్సివచ్చినప్పుడు చాలామంది అప్పు లేదా లోన్స్‌ తీసుకుంటుంటారు. అయితే ఇలా అప్పు తీసుకుంటున్నప్పుడు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.