Business
మార్చి నెలలో మొబైల్ లవర్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న బడ్జెట్ నథింగ్ ఫోన్ రిలీజ్ అవ్వనుంది.
ఆండ్రాయిడ్ డెవలపర్లు తమ యాప్‌లను ఇంగ్లీష్‌తోపాటు 12 భారతీయ భాషల్లో ఇండస్ యాప్ స్టోర్‌లో నమోదు చేసుకోవచ్చు.
Anand Mahindra | ప్రముఖ కార్పొరేట్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా స్పందిస్తుంటారు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీకి సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ నుంచి కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. కేవలం రూ.7,299 ధరకు లభిస్తున్న ఈ మొబైల్ లో బోలెడు ఇంట్రెస్టింగ్ ఫీచర్లున్నాయి.
Paytm | ఆర్బీఐ నిసేధం విధించిన 10 రోజుల్లో కంపెనీ స్టాక్ సుమారు 55 శాతం నష్టపోయింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26 వేల కోట్లు కోల్పోయింది.
Tata Motors | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో 70 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్ తన సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా తన ఎలక్ట్రిక్ కార్లు టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ మోడల్ కార్లపై భారీగా రూ.1.20 లక్షల వరకు ధరలు తగ్గించివేసింది.
నెక్సాన్ ఈవీపై లక్షా 20వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మోడల్ ధర రూ.14.49 లక్షలు నుంచి స్టార్చ్ కానుంది. టియాగో ఈవీపై రూ.70 వేల డిస్కౌంట్ ప్రకటించింది.
Cars Sales | 2023తో పోలిస్తే గత నెల ఆటోమొబైల్ సేల్స్‌లో 15 శాతం వృద్ధి సాధించింది. అన్ని సెగ్మెంట్లలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదైంది.
Reliance | ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మరో మైలురాయి చేరుకున్నది.
తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆవిష్కరించిన నాలుగు క్రెడిట్ కార్డుల వాడకంపై 55 రోజుల వడ్డీ రహిత రుణ పరపతి సౌకర్యం లభిస్తుంది.