Business

Hatch Back Cars | ప్ర‌తి ఏటా గ‌ణ‌నీయ స్థాయిలో అమ్ముడ‌వుతున్న మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ మోడ‌ల్ కార్లే ఈ ఏడాది టాప్ మోడ‌ల్స్‌గా నిలిచాయి.

Hyundai Creta N-Line | ద‌క్షిణ కొరియా ఆటోమేజ‌ర్ హ్యుండాయ్ మోటార్‌(Hyundai Motor India) భార‌త్ మార్కెట్లోకి త‌న అత్యంత పాపుల‌ర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కారు క్రెటా ఎన్ లైన్ ఎడిష‌న్‌ను ఆవిష్క‌రించింది.

Maruti Suzuki Fronx | దేశంలోనే అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి. ప్ర‌స్తుతం అత్యాధునిక టెక్నాల‌జీ అందుబాటులోకి రావ‌డంతో ఇత‌ర ఆటోమొబైల్ సంస్థ‌లు సైతం ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్ల‌తో కార్ల త‌యారీలో దూసుకెళ్తున్నాయి.

వివో నుంచి ‘వీ30’, ‘వీ30 ప్రో’ పేర్లతో రెండు వీ30 సిరీస్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో వెనుక రెండు కెమెరాలు, ముందు ఒక సెల్ఫీ కెమెరా.. మొత్తం మూడు కెమెరాలు 50 మెగాపిక్సెల్ సెన్సర్‌‌తోనే వస్తుండడం విశేషం.

రిలయన్స్-డిస్నీ విలీనం భారతదేశంలోని పోటీదారులైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల మనుగడకి పెను సవాళ్ళని విసరగలదని భావిస్తున్నారు.

UPI Payments | గ‌త 12 ఏండ్ల‌లో డిజిట‌ల్ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ చెప్పారు.