Business

US Fed- Sensex | గురువారం ఉద‌యం ట్రేడింగ్‌లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 600 పాయింట్ల‌కు పైగా పుంజుకోగా, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 0.8 శాతం లాభంతో సాగుతున్న‌ది.

ప్ర‌స్తుతం జొమాటో యాప్‌లో అన్ని రెస్టారెంట్లు క‌లిపే ఉంటాయి. ఓన్లీ వెజ్ అనే ఆప్ష‌న్ పెడితే వెజిటేరియ‌న్ రెస్టారెంట్ల పేర్లు క‌నిపిస్తాయి. కానీ ఇప్పుడు యాప్‌లోనే ప్యూర్ వెజ్ మోడ్ ఉంటుంది.

వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేసే ఆప్షన్ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా.. ఆ ఫీచర్ వాడకం చాలా తక్కువ. అయితే ఇప్పుడా ఫీచర్‌‌ను మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ ఓ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమ‌రీ రేర్ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/1.75 అపెర్చ‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) మ‌ద్ద‌తు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో 2-మెగా పిక్సెల్ మాక్రో షూట‌ర్ ఉంటాయి.

TCS – Tata Sons | దేశంలోనే ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ టాటా స‌న్స్ (Tata Sons) త‌న అనుబంధ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్-టీసీఎస్ (Tata Consultancy Services -TCS)లో త‌న వాటా 0.65 శాతం వాటా విక్ర‌యించి దాదాపు 1.13 బిలియ‌న్ డాల‌ర్ల నిధులు సేక‌రించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి.

Toyota Urban Cruiser Taisor | మారుతి సుజుకి ఎస్‌యూవీ కారు ఫ్రాంక్స్ బేస్డ్ టెక్నాల‌జీతో జ‌పాన్ కార్ల త‌యారీ సంస్థ టయోటా కిర్లోస్క‌ర్ మ‌రో కారు ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Rear Seat Belt Alaram | 2025 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి విక్ర‌యించే అన్ని కార్ల‌లో రేర్ సీట్ బెల్ట్ అలారం ఫీచ‌ర్ అమర్చాల‌ని కార్ల త‌యారీ సంస్థ‌ల‌ను ఆదేశించింది.