Business

Top Selling Two Wheelers | టూ వీల‌ర్స్‌కు ప్ర‌పంచంలోకెల్లా ద్విచ‌క్ర వాహ‌నాల‌కు భార‌త్ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. భార‌త్‌లో త‌క్కువ ఖ‌ర్చు, మెరుగైన ఫ్యుయ‌ల్ ఎఫిషియెన్సీ, చౌక‌ధ‌ర‌కు ల‌భించే మోటారు సైకిళ్ల‌కు, స్కూట‌ర్ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.

Equity Mutual Funds | గ‌త మూడేండ్లు సుమారు 26 మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌పై రెట్టింపు లాభాలు వ‌చ్చాయ‌ని ఏసీఈఎంఎఫ్ పేర్కొంది.

Mahindra XUV.e9 | మ‌హీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 కారుతోపాటు ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 5ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, ఎక్స్‌యూవీ 1ఎక్స్ఓ పేర్ల‌తో అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది.

Raghuram Rajan | దేశ ఆర్థికాభివృద్ధిపై ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

దేశీయ, అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మెరుస్తున్నాయి. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ 10 శాతం, వెండి 1.8 శాతం ధ‌ర పెరిగింది.

iPhone 14 | ఐ-ఫోన్ 15 (iPhone 15 series) సిరీస్ ఫోన్ల‌ను ఆవిష్క‌రించిన ఆరు నెల‌ల త‌ర్వాత ఫిప్ల్‌కార్ట్‌.. ఐ-ఫోన్ 14 ఫోన్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.69,990పై రూ.56,999 ఆఫ‌ర్ అందిస్తుంది.

ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499లుగా కంపెనీ నిర్ణయించింది. లాంచింగ్ ఆఫర్ కింద రూ.500 కూడా డిస్కౌంట్ కూడా ఉంది.

మారుతి సుజుకి 16 వేల‌కు పైగా కార్లు, హ్యుండాయ్ 7698 కార్లు రీకాల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మారుతి సుజుకి బాలెనో11,851, వ్యాగ‌న్ఆర్‌ 4,190 కార్లు రీకాల్ చేస్తున్న‌ట్లు తెలిపింది.