Business
Gold Rate | బుధవారం దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71 వేల చేరువలోకి వచ్చింది.
SUV Cars | ఒక ఆర్థిక సంవత్సరంలో 40 లక్షలకు పైగా కార్లు అమ్ముడవ్వడం ఇదే తొలిసారి. 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం కార్ల విక్రయాల్లో 8.7 శాతం వృద్ధిరేటు నమోదైంది.
ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేందుకు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ సరైన సమయం.
Suzuki V-Strom 800DE | అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుజుకి వీ స్ట్రోమ్ 800డీఈ (Suzuki V-Strom 800DE) మోటారు సైకిల్‌ను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
మాంక్ మోడ్ పని విధానం వల్ల వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌తో పాటు వర్క్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.850 పెరిగి రూ.64,550 వద్ద నిలిస్తే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.930 వృద్ధి చెంది రూ.70,420 వద్ద ముగిసింది.
Xiaomi EV Car SU7 | చైనా టెక్నాలజీ సంస్థ షియోమీ (Xiaomi) తన తొలి ఎలక్ట్రిక్ కారు ఎస్‌యూ7 (SU7) కారును చైనా మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది.
Tata Sons | ఇటీవలే దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన టాటా టెక్నాలజీస్‌తోపాటు టాటా సన్స్ ఆధీనంలోని తొమ్మిది స్టాక్స్ లాభాల పంట తెచ్చి పెట్టింది.
Small Cap Returns | ప్రతి ఒక్కరూ తమ కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం తమ సంపాదనలో కొంత మొత్తం పన్ను ఆదా పథకాలు, బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో మదుపు చేస్తుంటారు.
Maruti- Hyundai | అంతర్జాతీయంగా ఒడిదొడుకులు ఉన్నా విదేశాల్లో హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీ కార్లకు రోజురోజుకు గిరాకీ పెరుగుతోంది.