Business

ఉద్యోగంలో ప్రమోషన్ అంటే కొత్త పని బాధ్యతలతోపాటు జీతం కూడా పెరుగుతుంది. కానీ, డ్రై ప్రమోషన్‌లో అలా కాదు. కేవలం బాధ్యతలు పెరుగుతాయి.

Swiggy IPO | బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఫుడ్ డెలివ‌రీ అగ్రిగేట‌ర్ స్విగ్గీ (Swiggy).. దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఇన్షియ‌ల్ ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ) ద్వారా నిధుల సేక‌ర‌ణ‌కు వాటాదారులు అనుమ‌తించార‌ని స్విగ్గీ రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో తెలిపింది.

Ultraviolette F77 Mach 2 | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ సంస్థ ఆల్ట్రావ‌యోలెట్ (Ultraviolette) త‌న ఆల్ట్రావ‌యోలెట్ ఎఫ్‌77 (Ultraviolette F77) అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్ ఆల్ట్రావ‌యోలెట్ ఎఫ్‌77 మ్యాచ్ 2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్‌ను ఆవిష్క‌రించింది.

Kotak Mahindra Bank | ప్ర‌ముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ `కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)`కు భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) (Reserve Bank of India – (RBI) గ‌ట్టి షాక్ ఇచ్చింది.

EPF Balance | ఉద్యోగ భ‌విష్య‌నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) త‌న స‌బ్‌స్క్రైబ‌ర్ల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్‌) డిపాజిట్ల‌పై 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి 8.25 శాతం వ‌డ్డీ చెల్లించాల‌ని గ‌త ఫిబ్ర‌వ‌రిలో నిర్ణ‌యించింది.

ఆఫీసులో పనిచేసేటప్పుడు అందరితో సఖ్యతగా ఉంటేనే వర్క్ లైఫ్ సాఫీగా సాగుతుంది. అలాకాకుండా కొలీగ్స్‌తో తరచూ మనస్ఫర్ధలు వస్తూ ఉంటే దానివల్ల ప్రశాతంత లోపిస్తుంది. అయితే పనిచేసే చోట రకరకాల మనస్తత్వాల వాళ్లు ఉండొచ్చు.

మనదేశంలో రోజురోజుకీ క్రెడిట్‌ కార్డుల వాడకం పెరుగుతోందని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న చాలామంది కనీసం రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు.

Health Insurance | మీకు 65 ఏండ్లు దాటిన త‌ల్లిదండ్రులు ఉన్నారా..? వారికి గుండెపోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చినా.. మ‌ధుమేహ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారికి అత్య‌వ‌స‌ర వైద్య చికిత్స చేయించాల్సి వ‌స్తే ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారా..? గ‌తంలో మాదిరిగా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

Tesla Cars Price Cut | గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా కార్ల‌కు.. చైనా ఎల‌క్ట్రిక్ కార్ల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో చైనాలో అన్ని ర‌కాల కార్ల ధ‌ర‌ల‌ను సుమారు 2000 డాల‌ర్ల మేర‌కు త‌గ్గించివేసింది టెస్లా.