Business

Air India Express | టాటా స‌న్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ప‌ని చేస్తున్న సీనియ‌ర్ క్రూ సిబ్బంది 200 మందికి పైగా మంగ‌ళవారం మూకుమ్మ‌డి సెల‌వులు పెట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఉద్యోగాలు చేసేవాళ్లు క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటితో రకరకాల వెసులుబాట్లతో బాటు కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక చెక్ చేసుకోవాలి.

Raymond-Gautam Singhania | ప్ర‌ముఖ దుస్తుల కంపెనీ రేమండ్స్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రేమండ్స్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గౌతం సింఘానియా త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి, వ్యాపారానికి సంబంధం లేద‌న్నారు. తాను పూర్తిగా త‌న వ్యాపారంపైనే కేంద్రీక‌రించి, మంచి ఫ‌లితాలు సాధించ‌డంపైనే దృష్టి సారిస్తాన‌ని చెప్పారు.

Top Selling Cars | రోజురోజుకు కార్ల విక్ర‌యాలు పుంజుకుంటున్నాయి. వివిధ కార్ల త‌యారీ సంస్థ‌లు కొత్త డిజైన్లు, ఫీచ‌ర్ల‌తో త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.

Maruti 800 | కార్ల మార్కెట్లో ప్ర‌తి సెగ్మెంట్‌లో ఒక మోడ‌ల్ కారును తీసుకొచ్చిందీ మారుతి. స్మాల్ సైజ్ కార్ల‌లో భారీగా అమ్ముడు పోయిందా కారు. అదే లెజెండ‌రీ మారుతి 800. మారుతి సుజుకి 1983లో మారుతి 800 కారును ఆవిష్క‌రించింది.

Reliance-HDFC Bank | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్ర‌వారం ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇంట్రాడే ట్రేడింగ్ శుభారంభాన్ని అందుకున్నా.. ఇండెక్స్ కీల‌క హెవీ వైట్స్ అమ్మ‌కాల ఒత్తిళ్ల‌కు గురి కావ‌డంతో శుక్ర‌వారం `ఫ్రై-డే`గా మారిపోయింది.

అభిఓట్ (ABHIVOTE) అనే కూప‌న్ అప్ల‌యి చేసి, క‌నీసం 20% డిస్కౌంట్ పొంద‌వ‌చ్చ‌న్నారు. గ‌రిష్ఠంగా టికెట్ ధ‌ర‌లో రూ.250 వ‌ర‌కు రాయితీ పొంద‌వ‌చ్చ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లిథియం బ్యాటరీ సరిగ్గా మెయింటెన్ చేయకపోతే బ్యాటరీ పాడవ్వడం లేదా పేలిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం బ్యాటరీల సేఫ్టీ కోసం ‘ఏఐఎస్‌ 156’ పేరిట స్టాండర్డ్స్ తీసుకొచ్చింది.

Mahindra XUV 3XO | మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న కంపాక్ట్ ఎస్‌యూవీ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Maruti Suzuki Alto | భార‌త్‌లో బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్ కారు అంటే మీకు మారుతి సుజుకి వ్యాగ‌న్ఆర్‌, హ్యుండాయ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుండాయ్ క్రెటా, మ‌హీంద్రా స్కార్పియో, లేదా ట‌యోటా ఇన్నోవా పేర్లు గుర్తుకు వ‌స్తున్నాయా..?.. ఎంతో కాలంగా గుర్తుకు వ‌చ్చే కారు అది.. అలా అన‌గానే మారుతి సుజుకి 800 స్పుర‌ణ‌కు వ‌స్తుంది.