Business

Tata Safari-Harrier | దేశంలోని ప్ర‌ధాన ఎస్‌యూవీ కార్ల‌లో టాటా స‌ఫారీ, టాటా హారియ‌ర్.. భార‌త్‌లోనే అత్యంత సుర‌క్షిత‌మైన కార్లు. గ్లోబ‌ల్ ఎన్‌-క్యాప్ రేటింగ్స్‌, బాడీ టైప్‌తో సంబంధం లేకుండా ఇత‌ర కార్ల కంటే అత్య‌ధిక సేఫ్టీ రేటింగ్స్ అందుకుంటున్నాయి.

Wipro – Rishad Premji | దేశీయ ఐటీ రంగం వృద్ధిరేటు నెమ్మ‌దిస్తోంది. ఫ‌లితంగా ఆయా కంపెనీలు త‌మ వృద్ధిరేటు గైడెన్స్ కుదించేస్తున్నాయి. ఈ త‌రుణంలో దేశీయ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌ల్లో ఒక్క‌టైన విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ రిషాద్ ప్రేమ్‌జీ 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌న వార్షిక వేత‌నం త‌గ్గించేసుకున్నారు.

Mahindra XUV700 AX5 S | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న పాపుల‌ర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700 (XUV700) కారు న్యూ ఏఎక్స్‌5 సెలెక్ట్ (New AX5 Select (AX5 S) వేరియంట్‌ను ఆవిష్క‌రించింది.

బ్యాంకులో దాచుకున్న డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే బ్యాంక్ లేదా ఏటీయంకు వెళ్లాలి. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే అప్పుడేం చేయాలి? ఇలాంటి వారి కోసమే ఒక సర్వీస్ ఉంది. అదే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’. ఇదెలా పనిచేస్తుందంటే..

ఆన్‌లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకునేందుకు వీలుగా బ్యాంకులు నెట్‌బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. చాలామంది నెట్ బ్యాంకింగ్‌ను వాడుతుంటారు. అయితే ఆన్‌లైన్‌లో పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా నెట్‌బ్యాంకింగ్ వాడేవాళ్లు కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు.

ఐపీఎల్ ఎవర్ గ్రీన్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..వెలుపలా రాణిస్తూ తన సంపద విలువను వందల కోట్ల మేరకు పెంచుకోగలిగాడు.

Maruti Suzuki Swift | ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) దేశీయ మార్కెట్‌లోకి త‌న పాపుల‌ర్ హ్యాచ్‌బ్యాక్ 2024-స్విఫ్ట్ (Swift- 2024)ను ఆవిష్క‌రించింది.

Jimny Vs Thar | రోజురోజుకి ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు పుంజుకుంటున్నాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2024-25)లో ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాల్లో మారుతి సుజుకి త‌న ప‌ట్టు కొన‌సాగించింది.