Business

Tata Altroz Racer | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఒకటైన టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer)ను స్పోర్టీ లుక్‌తో దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

RBI-Repo Rate | ఆర్బీఐ మ‌రో ద‌ఫా రెపోరేట్ య‌ధాత‌థంగా 6.5 శాతంగా కొన‌సాగిస్తూ త‌న ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన క‌మిటీ (ఎంపీసీ)లో నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇలా రెపోరేట్ య‌ధాత‌థంగా కొన‌సాగిస్తూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇది ఎనిమిదో సారి.

Mercedes Benz EQA Facelift: జ‌ర్మ‌నీ ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా (Mercedes-Benz India).. దేశీయ మార్కెట్‌లో మ‌రో ఎల‌క్ట్రిక్ కారును ఆవిష్క‌రించడానికి రంగం సిద్ధం చేసింది. ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) వ‌ర్ష‌న్ కారును వ‌చ్చే నెల ఎనిమిదో తేదీన ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Credit Card Bills | గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు అందుబాటులో ఉండ‌టంతో క‌నిపించిన వ‌స్తువల్లా కొనుక్కుంటూ వెళితే క్రెడిట్ బిల్లు త‌డిసిమోపెడ‌వుతుంది.

Gautam Adani – Mukesh Ambani | ప్ర‌పంచ కుబేరుల ర్యాంకుల్లో నాట‌కీయ ఫ‌క్కీలో మార్పులు జ‌రిగిపోతుంటాయి. ఆసియాలో అతిపెద్ద కుబేరుడిగా కొన‌సాగుతున్న అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీని దాటేసి రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు.

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం స్కామ్‌ల ద్వారా జనాన్ని మోసం చేస్తుంటారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనే కొత్త కాన్సెప్ట్ మొదలుపెట్టారు.

జాబ్ చేయాలా? బిజినెస్ పెట్టాలా? అన్న ప్రశ్న చాలామంది యూత్‌ను వేధిస్తుంటుంది. అయితే వీటిలో ఒకదానికి ఫిక్స్ అయ్యేముందు ఏయే రంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఎక్స్‌పర్ట్స్ సలహాలు కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది.

Tata Punch | జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా కార్ల త‌యారీ సంస్థ‌లకు చెందిన వివిధ కార్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తూ టాటా పంచ్.. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కూ భార‌త్‌లోనే అత్య‌ధికంగా అమ్ముడైన మోడ‌ల్‌గా నిలిచింది.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో దూసుకెళ్తోంది. అందుకే చాలామంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు చూస్తున్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేందుకు ఇది సరైన సమయం అంటున్నారు. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో బుధ‌వారం కిలో వెండి ధ‌ర రూ.1,200 పెరిగి రూ.1,02,200ల‌కు చేరుకున్న‌ది. మ‌రోవైపు 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర త‌మిళనాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నైలో రూ.270 పెరిగి రూ.73,910 వ‌ద్ద స్థిర ప‌డింది.