Business

Mahindra Thar ROXX | దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా త‌న ఆఫ్ రోడ‌ర్ ఎస్‌యూవీ ((Off Roader SUV)) 3-డోర్ థార్ (Thar) కారును 5-డోర్ థార్ (Thar) గా అప్‌డేట్ చేసింది.

అప్పటి నుంచి BSNLకు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతినెలా సబ్‌స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకోవడం ఎరుగని BSNLకి ఇది శుభపరిణామమే.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు నమ్మదగిన ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అయినప్పటికీ అందులో దొరికే ప్రొడక్ట్స్ అన్నీ ఒరిజినల్ అవ్వాలని లేదు. ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో రకరకాల స్టోర్స్ రిజిస్టర్ అయ్యి తమ ప్రొడక్ట్స్‌ను సేల్ చేస్తుంటాయి.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) రికార్డు స్థాయిలో 43,339 యూనిట్లు విక్ర‌యించింది.

Cars Offers | టాటా మోటార్స్ కింగ్ ఆఫ్ ఎస్‌యూవీస్‌ ఫెస్టివల్ కింద గ‌ణ‌నీయంగా ధ‌ర త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Home Sales | తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో 14 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు 14,298 యూనిట్ల నుంచి 12,296 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

మేం రోజురోజుకు బంగారం రిజ‌ర్వు నిల్వ‌లు పెంచుతున్నాం. ఎప్ప‌టిక‌ప్పుడు బంగారం కొనుగోళ్ల వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాం అని ఇటీవ‌ల ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ తెలిపారు.

Tata Curvv EV | తాజాగా మ‌రో ఈవీ `క‌ర్వ్.ఈవీ (Curvv EV) కారు ఎస్‌యూవీని ఆవిష్క‌రించ‌డానికి రంగం సిద్ధం చేసింది.

Hyundai Creta | మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త‌గా హోండా ఎలివేట్ (Honda Elevate), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), ట‌యోటా అర్బ‌న్ క్రూయిజ‌ర్ హైరైడ‌ర్ (Toyota Urban Cruiser Hyryder) వంటి మోడ‌ల్ కార్లు వ‌చ్చాయి.