Business
హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara), టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder), హోండా ఎలివేట్ (Honda Elevate), ఫోక్స్ వ్యాగన్ టైగూన్ (Volkswagen Taigun), స్కోడా స్లావియా (Skoda Slavia), ఎంజీ ఆస్టర్ (MG Astor) కార్లకు కస్టమర్ల నుంచి ఫుల్ గిరాకీ ఉంది.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి ‘రోడ్‌స్టర్’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ అయింది.
Ola Roadster | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).. విద్యుత్ వాహనాల రంగంలో ఉత్తుంగ తరంగం. ఏం చేసినా అద్భుతమే. తొలుత ఎస్1 (S1) పోర్ట్‌ఫోలియోతో ఈవీ స్కూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తాజాగా భారత్ మార్కెట్‌లోకి మూడు మోటారు సైకిళ్లను ఆవిష్కరించింది.
Mahindra Thar Roxx | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ఎంతోకాలంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ థార్ థార్ రాక్స్ (Mahindra Thar Roxx) ను మార్కెట్లో ఆవిష్కరించింది.
ఈ రోజుల్లో చాలామంది సంపాదన సరిపోక సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారు. ఇలాంటివాళ్లకు పార్ట్ టైం జాబ్స్ ఆర్థికంగా మంచి సపోర్ట్‌నిస్తాయి. ఉద్యోగంతో పాటు అదనంగా కొంత సమయం పనిచేయాలనుకునేవారికి పార్ట్ టైం లేదా ఫ్రీ లాన్స్ జాబ్స్ బెస్ట్ ఆప్షన్స్.
Royal Enfield Classic 350 CC 2024: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన 2024-రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350) మోటారు సైకిల్‌ను మంగళవారం ఆవిష్కరించింది.
న్యూ అడాప్టివ్ టెక్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ (అట్లాస్) ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించిన ఐసీఈ మోడల్ కారు టాటా కర్వ్ నాలుగు వేరియంట్లు – ఎకంప్లిష్డ్, క్రియేటివ్, ప్యూర్, స్మార్ట్ వేరియంట్లలో లభిస్తుంది.
ఈ నెలలో రాబోయే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇకామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ ను అనౌన్స్ చేసింది.
ఫిషింగ్ స్కామ్, సిమ్ స్వాపింగ్, స్కిమ్మింగ్ స్కామ్, అప్లికేషన్ స్కామ్.. ఇలా క్రెడిట్ కార్డు స్కాముల్లో చాలా రకాలున్నాయి.
Mahindra SUV Cars | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) సాధారణ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, ట్రక్కులు తయారు చేస్తోంది.