ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు 2024ను ప్రకటించారు. డారెన్ ఏస్‌మెగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్ దేశాల మధ్య ఆర్థిక అసమానతలు, అంతరాలను తగ్గించేందుకు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
Previous Articleమూసీకి ముఖ్యమంత్రే మరణశాసనం రాస్తున్నడు
Next Article తెలంగాణలోనే కొనసాగే అవకాశమివ్వండి
Keep Reading
Add A Comment