Author: Veeru

SUV Cars | ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 40 ల‌క్ష‌ల‌కు పైగా కార్లు అమ్ముడ‌వ్వ‌డం ఇదే తొలిసారి. 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రం కార్ల విక్ర‌యాల్లో 8.7 శాతం వృద్ధిరేటు న‌మోదైంది.

Read More

Equity Mutual Funds | గ‌త మూడేండ్లు సుమారు 26 మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌పై రెట్టింపు లాభాలు వ‌చ్చాయ‌ని ఏసీఈఎంఎఫ్ పేర్కొంది.

Read More

Pradan Mantri Suryodaya Yojana | ప్ర‌ధాన‌మంత్రి సూర్యోద‌య యోజ‌న‌.. దేశ‌వ్యాప్తంగా కోటి ఇండ్ల‌పై రూఫ్‌టాప్ సోలార్ సిస్ట‌మ్స్ ఇన్‌స్టల్ చేయాల‌న్న‌ది ఈ స్కీమ్ ప్ర‌ధానోద్దేశం.

Read More

డాడీ కొనిచ్చిన ఖరీదైన కొత్త బైక్ మీద దూసుకుపోతున్నాడు ఆ కుర్రాడు.పెద్దపెద్ద చక్రాలు, ముందూ వెనుకా అందమైన స్టయిలిష్ లైట్లు, కూర్చోవడానికి చిన్న సీటుతో ఎత్తుగా వున్న ఆ బైక్‌పై దూసుకుపోతుంటే మేఘాలలో తేలిపోతున్నట్టు ఉంది వాడికి.అటూఇటూ ఊగిపోతూ విన్యాసాలు చేస్తూ సాగిపోతున్న ఆ కుర్రాడికి వెనక నుంచి పదేపదే వినిపిస్తున్న అంబులెన్స్ హారన్‌ నేలమీదకు.. అదే రోడ్డు మీదకు తీసుకొస్తోంది. చిర్రెత్తుకొచ్చి ‘పో’ అన్నట్టు విసురుగా చేయి చూపిస్తూ, ఎడమ వైపుకు తప్పుకున్నాడు. కానీ, ఆ కాస్త ఖాళీలోంచి వెళ్లే వీలు లేక అంబులెన్స్ డ్రైవర్ మళ్లీ హారన్ కొట్టాడు. దాంతో రెచ్చిపోయిన ఆ కుర్రాడు బండిని అంబులెన్స్ కు అడ్డంగా ఆపి, డ్రైవర్‌తో గొడవకు దిగాడు. నలుగురూ పోగయ్యారు. కుర్రాడికి ఏదో సర్ది చెప్పి, ఎట్టకేలకు అంబులెన్స్ ను పక్క నుంచి పంపించారు. ‘తానేదో బైక్ రైడ్ ఎంజాయ్ చేద్దామనుకుంటే మధ్యలో వీడికేం కడుపు మంట’ అనే ఉక్రోషం…

Read More

గత అయిదు సంవత్సరాలుగా వరుసగా అటు కవిత్వమూ, ఇటు వచనమూ రాస్తున్న రచయిత్రి ఝాన్సీ కొప్పిశెట్టి. ఆమె వెలువరించిన ‘ఎడారి చినుకు’ దీర్ఘ కవిత, ‘చీకటి వెన్నెల’ కథా సంపుటి ఆవిష్కరణ సభ జూలై 22వ తేదీ సాయంత్రం రవీంద్రభారతిలో జరగనుంది.

Read More

రాశులు పోసిన ధన రథాలపై దర్జాగా కూర్చుని జీవితాన్ని పరుగులు పెట్టించే ధనోన్మాదులకురథచక్రాల కింద నలిగిపోతున్న చలిచీమల్లాంటి బడుగు బతుకుల చప్పుళ్ళు వినబడవుఆ చలిచీమలకు కావాలో బతుకు విజయంఆకలితో పేగులు లుంగచుట్టుకుపోతూ కడుపుల్ని చేత పట్టుకునిచెత్తకుండీల్లో విసిరేసిన ఎంగిలాకుల మెతుకుల్ని ఆబగా తినే అభాగ్యులుఆ అభాగ్యులకు కావాలో అన్నవిజయంకష్టాలగుట్టు పెదవి దాటనీకుండాపొద్దస్తమానం రక్తం ధారపోసిసాధించుకున్నఇల్లాళ్ళ కూలి డబ్బుల్నినోటకరచుకుపోయే గద్దలుతాగుబోతు భర్తలుఆ ఇల్లాళ్ళకి కావాలో తెగింపు విజయం పుస్తకాల బరువులో బాల్యాన్ని కుక్కి ఆటపాటలంటే ఏమిటో తెలీకుండా కేరింతల సంతోషాన్ని దూరం చేసేచదువుల చెరసాలల్లో మగ్గిపోతూ పసిపిల్లలుఆ పసిపిల్లలకు కావాలో బాల్యవిజయంచదువుకోవాలనే కాంక్షనిఅలవికానిపనుల కోసం వెచ్చించిమూల్యం చెల్లించే అసంఖ్యాక బాలకార్మికులుఆ బాలకార్మికులకు కావాలో విముక్తివిజయంఅవసరం తీరాకఆశల్ని తగలేసే నాయకుల్ని నమ్ముకునిఐదేళ్ళ భవితవ్యాన్నీ ఆకాంక్షల్నీమద్యానికీ డబ్బుకీ పంచి ఓటుని స్వయంకృతంగాచిదిమేసుకునే కోట్ల ప్రజానీకంఆ ప్రజలకు కావాలో ఆశావిజయండబ్బుకి తప్ప జీవితాలకు విలువలేదనిరాత్రికిరాత్రి రూపాయల కోటల్లో పాగాలు వేసినిజాయితీ కంటికి కునుకు దూరం చేస్తున్నారుఅక్రమార్జనా పరులుఆ…

Read More