అపార ప్రతిభ ఉన్నా అరకొర అవకాశాలతో తన ఉనికిని కాపాడుకొంటూ వస్తున్న డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో అవకాశం అంతంత మాత్రమేనని చెబుతున్నారు.
Author: Veeru
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు.
Gautam Adani – Mukesh Ambani | ప్రపంచ కుబేరుల ర్యాంకుల్లో నాటకీయ ఫక్కీలో మార్పులు జరిగిపోతుంటాయి. ఆసియాలో అతిపెద్ద కుబేరుడిగా కొనసాగుతున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీని దాటేసి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు.
భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని మరో మూడు టీ-20 ప్రపంచకప్ రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరియర్ లో ఆఖరి టీ-20 ప్రపంచకప్ కు విరాట్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ప్రారంభమయ్యే ఈ సూపర్ సండే ఫైట్ లో మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.
లండన్ కు చెందిన ఓ 66 ఏళ్ల ‘సాలీ బార్టన్’ అద్భుతం సృష్టించింది. ముగ్గురు మనువరాళ్లు ఉన్న ఈ బామ్మ క్రికెట్‌లో మొదటి అడుగు వేసింది. పెద్ద వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి రికార్డ్ సృష్టించింది.
కమెడియన్ సత్యం రాజేష్ ‘మసూద’, ‘మాఊరి పొలిమేర 2’ వంటి హార్రర్ సినిమాల్లో సీరియస్ పాత్రలు కూడా వేస్తున్నాడు. ఇప్పుడు మరో అలాటి సీరియస్ పాత్ర ‘టెనెంట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో వివాదం రాజుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకు మాస్ వార్నింగ్ ఇస్తూ.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పదేళ్ల కిందట ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రామయ్య, వస్తావయ్య సినిమాతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు లేఖ ద్వారా స్పష్టం అవుతోంది. హరీష్‌శంకర్ లేఖలో ఏముందంటే…” రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి పదేళ్లు అయింది. ఈ పదేళ్లలో మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే.. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చా. కానీ ఏరోజూ నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కామీ మీరు పదేపదే నా గురించి అవమానకరంగా మాట్లాడారు. యాంకర్ అడగకున్నా నా ప్రస్తావన తీసి మరి నన్ను అవమానించారు.రామయ్య వస్తావయ్య సినిమా అపుడే మిమ్మల్ని తీసేసి.. వేరే కెమెరామెన్‌ను పెట్టాలనే ప్రస్తావన వచ్చింది. కానీ నేను మిమ్మల్ని తీసేయలేదు. దిల్‌రాజు చెప్పాడనో, గబ్బర్ సింగ్…
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరుకున్నది. 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1090 వృద్ధి చెంది రూ.73,310 వద్ద నిలిచింది.
Ather Rizzta | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎథేర్ ఎనర్జీ (Ather Energy).. దేశీయ మార్కెట్లోకి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎథేర్ రిజ్టా (Ather Rizta) ప్రవేశ పెట్టింది.