జగన్ పై ఘాటు ట్వీట్ వేసిన షర్మిల, కూటమి ప్రభుత్వానికి మాత్రం సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు.
Author: Telugu Global
ఒక్కసారిగా పోటెత్తిన వరద సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వెళ్లడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు.
పార్టీ మారండి, రాష్ట్రం మారండి, కానీ మాట మాత్రం మార్చకండి! అంటూ సూటిగా, స్పష్టంగా షర్మిల వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
చర్మంపై ఉండే ఈ ముడతలను తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని సింపుల్ టిప్స్‌తో చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు.
Maruthinagar Subramanyam – రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. ఈరోజు సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
Mechanic Rocky – విశ్వక్ సేన్ తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నాడు విశ్వక్.
Mr Bachchan Teaser – రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కింది మిస్టర్ బచ్చన్. ఈ సినిమా టీజర్ రిలీజైంది.
Akash Puri – పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి పేరు మార్చుకున్నాడు. ఇకపై తనను ఆ పేరుతో పిలవొద్దని కోరుతున్నాడు.
ఎన్నికల తర్వాత వైసీటీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మీది ఫేక్ న్యూస్ అంటే, మీది ఫేక్ న్యూస్ అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
అలాంటపుడు మీకన్నా పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? అంటూ షర్మిలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది వైసీపీ.