పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన యువషూటర్ మను బాకర్ మరో పతకంతో పాటు అరుదైన రికార్డుకు గురిపెట్టింది.
Author: Telugu Global
Hyundai Alcazar Facelift 2024 | ప్రస్తుతం భారతీయుల్లో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా తర్వాత స్పేసియస్గా ఉంటే స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) మీద మోజు పెంచుకుంటున్నారు.
Vivo Y18i | ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై18ఐ (Vivo Y18i) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
అమాయకుడైన జగన్ కి న్యాయం చేయాల్సిందిగా తాను కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కోరుకుంటున్నట్టు తెలిపారు నాగబాబు.
Weekend Release – ఈ వీకెండ్ ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు ఆకర్షిస్తున్నాయి.
Vikramarkudu – రవితేజ-రాజమౌళి కాంబోలో వచ్చిన విక్రమార్కుడు సినిమాకు రీ-రిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Allu Sirish – అల్లు శిరీష్ తాజా చిత్రం బడ్డీ. ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారు. అంతా థియేటర్లకు రావాలని కోరుతున్నాడు శిరీష్.
Harish Shankar – గురువు పూరి జగన్నాధ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు హరీశ్ శంకర్.
Mahesh Babu – మహేష్ బాబుతో భవిష్యత్తులో సినిమా కష్టమని తేల్చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఆయనది అంతర్జాతీయ స్థాయి అంటున్నారు.
అక్రమంగా నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు.