Author: Telugu Global

ఎప్పటిలాగానే రాబోయే ఆగస్టు నెలలో కూడా పలు ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. వీటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకూ అన్ని కేటగిరీల ఫోన్లు ఉన్నాయి.

Read More

క్షణం తీరిక లేకుండా రోజంతా సోషల్ మీడియాలోనే ఉండేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మానసిక ఆరోగ్యం పాడవ్వక ముందే సోషల్ మీడియా నుంచి బయటకు రావాలి. సోషల్ మీడియా అడిక్షన్‌ను తగ్గించడం కోసం ఎలన్ మస్క్ కొన్ని సూచనలు చేశారు.

Read More

ఈనాటి పద్మవ్యూహంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ ధోవల్, అదానీ, అంబానీ.. అభిమన్యుడిని చుట్టుముట్టారన్నారు రాహుల్ గాంధీ.

Read More

జూలై 21వ తేదీన ప్రారంభ‌మైన ఈ స‌మావేశాలు ఈనెల చివ‌రి వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, రెండ్రోజుల పాటు ఈ స‌మావేశాల్లో పాల్గొంటున్న‌ట్లు శివనాగిరెడ్డి తెలిపారు.

Read More

ఇకపై ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్‌షీట్‌ ఇచ్చేలా హీరో, హీరోయిన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏ హీరోయిన్, హీరో అడ్వాన్సులు తీసుకోకుండా నిషేధం విధించినట్లయింది.

Read More

శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం వాసులు కొందరు పవన్ కి ఫిర్యాదు చేశారు.

Read More

నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది.

Read More

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళను ఇనుప గొలుసులతో కట్టేసి, సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశాడు ఒక వ్యక్తి.

Read More