Nayanthara – తనపై విమర్శలు చేసిన ఓ డాక్టర్ పై ప్రతివిమర్శ చేసింది నయనతార. ఆ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది?
Author: Telugu Global
ఏపీలో మహిళల మిస్సింగ్ కేసుల వ్యవహారంపై పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది.
వైసీపీలో ఎవరూ నెంబర్-2 లు లేరని, టీడీపీలో ఉంటారని చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు. టీడీపీలో నెంబర్1, 2 ఉన్నారని, బయటి వ్యక్తి నెంబర్-3 గా ఉన్నారని ఎద్దేవా చేశారు.
దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులే కాకుండా పలు రకాల ఎలర్జీలు, వైరల్ ఫీవర్స్ కూడా సోకుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో దోమలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తే మంచిది.
గూగుల్ (Google) ఆగస్టు 13న అమెరికాతోపాటు గ్లోబల్ మార్కెట్లలో మేడ్ బై గూగుల్ (Made by Google) ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్నది.
నిధుల కొరత ఉందని గతంలో చంద్రబాబు అమరావతికోసం విరాళాలు సేకరించారు. 2019లో ప్రభుత్వం మారాక ఈ హడావిడికి బ్రేక్ పడింది. మళ్లీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక విరాళాల సీజన్ మొదలైంది.
కేరళలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర విపత్తులో మృతుల సంఖ్య సాయంత్రానికి 107కు చేరింది.
Raj Tarun – మహేష్ బాబుకు వీరాభిమాని రాజ్ తరుణ్. కానీ తన సినిమాల్లో మహేష్ రిఫరెన్సులు వాడనంటున్నాడు.
Raja Saab – యూట్యూబ్ లో రాజాసాబ్ సంచలనాలు కొనసాగుతున్నాయి. రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ సినిమా గ్లింప్స్.
రియల్మీ నుంచి ‘రియల్మీ నార్జో ఎన్61 (Realme Narzo N61)’ పేరుతో ఓ మొబైల్ లాంఛ్ అయింది. ఇందులో మంచి కెమెరా, బ్యాటరీతోపాటు ఐపీ 54 రేటింగ్ కూడా ఉంది.