దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని అన్నారు చంద్రబాబు. రామచంద్రరావు కమిటీ వేసి, ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణను తానే తీసుకొచ్చానని గుర్తు చేశారు.
Author: Telugu Global
ఉదయం 6 గంటలనుంచే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టారు. మధ్యాహ్నం 11 గంటల సమయానికి 90శాతం పంపిణీ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలనుకున్నా.. తొలగించాలనుకున్నా పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాలకు కాదంటూ 2004 తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వాయిదా తీర్మానంలో ప్రతిపాదించారు. బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు జరుగుతున్నాయంటూ మోడీ సర్కారుపై సెటైర్లు వేశారు మాణిక్కం ఠాగూర్.
సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలని జనం ఎవరూ జగన్ ని అడగలేదని, కానీ తనకు తానే తగ్గించి ఆయన సినిమావాళ్లకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు కేతిరెడ్డి.
అలసట, తరచూ కళ్లు తిరగడం, మగతగా అనిపించడం వంటి లక్షణాలు చాలామందిలో కామన్‌గా కనిపిస్తాయి. అయితే చాలామంది వీటిని లైట్‌గా తీసుకుంటారు. అలసిపోవడం వల్ల సరిగ్గా తినకపోవడం వల్ల అనుకుంటారు. కానీ, వీటికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు.
రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ 13 ప్రో (Realme 13 Pro)’, ‘రియల్‌మీ13 ప్లస్ (Realme 13 Pro plus)’ అను రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి.
‘వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి?’ అన్న టాపిక్ ఇటీవల వైరల్ అయింది. దీనిపై చాలామంది చాలారకాల అభిప్రాయాలు వెల్లడించారు. అయితే అసలు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తే ఆరోగ్యానికి మంచిది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వీటిలో ఏఆర్ వీడియో కాలింగ్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్, ఏఐ స్టూడియో, యూజర్ నేమ్స్, డబుల్ ట్యాప్ టు రియాక్ట్ వంటి ఫీచర్లున్నాయి.
శ్రీలంకతో తీన్మార్ టీ-20 సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. ఆఖరి టీ-20ని భారత్ ‘సూపర్ ఓవర్’ తో గెలుచుకొంది.