కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండే గొప్ప ఆయుర్వేద గుణాలు ఉన్న ఔషధాలు, దినుసులు ఉపయోగించుకోవచ్చు.
Author: Telugu Global
40 డిగ్రీల ఎండలతో బ్రిటన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వారికి ఇబ్బందిగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ విధించింది.
ఇరు పార్టీల తీరు చూస్తుంటే ప్రస్తుతానికి వ్యూహాత్మక దూరం పాటిస్తున్నట్లే అర్థం అవుతోంది. కొంత కాలం పాటు ఇలాగే వ్యవహరించడం బెటర్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఉత్సాహం, ఆశాభావం కలగాలన్నా, ఆందోళన, ఒత్తిడి లేకుండా జీవించాలన్నా రోజూ ఐదు పనులు చేయమంటున్నారు మానసిక నిపుణులు అవేంటో చూద్దాం
మూడో రౌండ్‌లో రిషి సునక్‌కు 115 ఓట్లు పోలయ్యాయి. ఇతర అభ్యర్థుల కంటే పార్లమెంటులో రిషి అభ్యర్థిత్వం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుండటం గమనార్హం.
ఆండ్రాయిడ్, ఐఫోన్లో లభ్యం అయ్యే ‘ఓపెన్ డోర్స్’ యాప్ ద్వారా ట్రూకాలర్ యూజర్స్‌తో చర్చ పెట్టవచ్చు.
శ్రీలంక నుండి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు కష్టాలు వీడటం లేదు. ముందుగా మాల్దీవులకు పారిపోయిన ఆయన అటునుండి సింగపూర్ కు వెళ్ళారు. అయితే అక్కడ కూడా ఎక్కువరోజులు ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
అమెరికాలోని ఇండియానాలో మళ్ళీగన్ గర్జించింది. ఈ రాష్ట్రంలోని గ్రీన్ వుడ్ పార్క్ మాల్ లో నిన్న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఒకరు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. కాల్పులు జరిపిన అగంతకుడిని ఓ యువకుడు కాల్చి చంపాడు.
బస్తాల్లోనే ధాన్యం మొలకలొచ్చేసింది. తడిసిన ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ఇక సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.
“ఎక్కడ నీ హృదయం ఉంటుందో అదే నీ గృహమై ఉంటుంది.” అంటారు పెద్దలు. ఎప్పుడో ఇల్లు విడిచి భారత దేశానికి వచ్చిన ఓ బాలిక కుటుంబం. దాదాపు 75 యేళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె 90 యేళ్ళ వయసులో తిరిగి పాకిస్తాన్ లోని ఆమె ఇల్లు ‘ప్రేమ్ నివాస్’ కు వెళ్ళింది.