Author: Telugu Global

దీంతో గతిలేక వస్త్ర పరిశ్రమకు చెందిన మహిళలంతా ఇప్పుడు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని తెలుస్తోంది. ఒంటరి మహిళలే కాదు, కుటుంబ పోషణ కోసం, చిన్న పిల్లల అవసరాలు తీర్చడానికి తల్లులు వేశ్యలుగా మారుతున్నారు.

Read More

ఒక చోటి ఒత్తిడిని మరొకచోటికి బదిలీచేయకూడదు. సమయాన్ని కేటాయించుకోవడం నుండి ప్రతి చోటా ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది నిజంగా కత్తిసాము లాంటిది.

Read More

ఆర్థిక సంక్షోభం, ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక లో ఎట్టకేలకు ప్రశాంతంగా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే దేశాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

Read More

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ జపాన్ పాస్ పోర్ట్. మన దేశం పాస్ పోర్ట్ 85వ స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది.

Read More

భారత్ , చైనా సరిహద్దుల్లో మళ్ళీ యుద్దవాతావరణం నెలకొననుందా ? లడాఖ్ సరిహద్దుల్లోని డొక్లాం వద్ద చైనా పటిష్టమైన గ్రామాలను నిర్మించింది. అందులో ప్రజలు నివసిస్తున్నట్టు కూడా షాటిలైట్ ఇమేజీలు బైటపెట్టాయి.

Read More

ఉల్కాపాతం చేసిన నష్టం వల్ల జేమ్స్ వెబ్ పంపించే చిత్రాల నాణ్యత ఏ మాత్రం తగ్గదు. కానీ మిర్రర్, సన్‌షీల్డ్‌ల జీవితకాలం క్రమంగా తగ్గిపోతుందని ఆ టెలిస్కోప్ డిజైన్ చేసిన ఇంజనీర్లు చెప్తున్నారు

Read More

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజల ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయిన తర్వాత ప్రస్తుతం ఆదేశం కొత్త‌ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్‌ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్‌ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్‌ నేత అనురా దిస్సనాయకేలు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

Read More

పాతికేళ్ల యవ్వనం కాస్తా అనారోగ్యాలకు మూలంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే జీవితం దుర్భరంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. అరవైలో రావాల్సిన కీళ్ల నొప్పులు ఇప్పుడు పాతికేళ్లకే బయటపడటం దీనికి సంకేతంగా చెబుతున్నారు. ఊబకాయ సమస్యతో బాధపడుతున్న భారతీయ యువత ఇప్పటికే ఈ సమస్యను అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది కీళ్ల సమస్యల బారినపడే ప్రమాదముందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో కోటి 40 లక్షల మంది చిన్నారులు ఒబెసిటీతో బాధపడుతున్నారు. వీరంతా భవిష్యత్తులో తీవ్రమైన కీళ్ల నొప్పుల బారినపడే అవకాశముందని చెబుతున్నారు నిపుణులు.కారణాలేంటి..?- శారీరక శ్రమలేని జీవన విధానం- నిలబడటం, కూర్చునే విధానాల్లో సరైన పద్ధతి పాటించకపోవడం- అధిక బరువు, ఊబకాయం- విటమిన్ డి, బి-12 లోపం- హార్మోనల్ సమస్యలు, వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులు- సరైన శిక్షణ లేకుండా ఎలా పడితే అలా వ్యాయామం చేయడం- కీళ్ల దగ్గర గాయాలు-…

Read More