అమెరికా చెప్తున్నట్టు అల్-జవహరీ చనిపోలేదని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దాడి జరిగింది నిజమే కానీ అందులో జవహరీ చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తాలిబన్లు చెప్తున్నారు.
Author: Telugu Global
ఎన్డీయేలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ.. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను ఎలా వాడుకుంటుందో కొన్నాళ్లుగా దేశంలోని ప్రజలందరూ చూస్తున్నారు. అదే సమయంలో తమ పార్టీకి చెందిన వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై కనీస విచారణ కూడా చేయడం లేదు.
వర్షంలో తడిచినప్పుడు నీరు చెవుల్లోకి దిగడం వల్ల, చల్లని వాతావరణం వల్ల చెవులు తొందరగా ఇన్ఫెక్షన్ లకు లోనవుతాయి.
రక్తదానం అనేది మరొకరి ప్రాణాల్ని కాపాడే గొప్ప మార్గం. రక్తదానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నా.. రక్తదానం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా తయారవుతుంది.
కుటుంబం నుంచి ఒక వ్యక్తి కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. మునుగోడులో ఓడితే అది ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే కాకుండా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ను బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా, ఎలాంటి పేలుళ్ళ శబ్ధాలు లేకుండా అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని చంపేసింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అతనిపై డ్రోన్ దాడులు చేసి హతమార్చారు.
బిన్ లాడెన్ మృతి చెందిన తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన అల్-జవహరీని ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో చంపేసినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు.
ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అనారోగ్య కారణాలవల్ల మానసిక వత్తిడితో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
అమెజాన్ సంస్థ లక్షమంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు ఆ సంస్థ సీఈఓ ప్రకటించారు.
ఈసారి అనూహ్యంగా టెలికాం సంస్థలు ఈ 700 Mhz స్పెక్ట్రమ్ కోసం భారీగా బిడ్లు దాఖలు చేశాయి. 40 శాతం బ్యాండ్ విడ్త్ కోసం ఇప్పటికే రూ. 39,300 కోట్ల విలువైన బిడ్లు వేశారు. ఈ ఫ్రీక్వెన్సీ కోసం టెలికాం సంస్థలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయో నిపుణులు విశ్లేషించారు.