భారత్ లో ఉన్న కులం కంపు మనం వెళ్ళిన అన్ని దేశాలకు విస్తరిస్తోంది. అమెరికాలో కూడా భారతీయులు పని చేస్తున్న అనేక చోట్ల కుల వివక్ష కొనసాగుతోంది. గూగుల్ కంపెనీలో సాగుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి బైటికి వచ్చిన తనూజా గుప్తా ఏం చెప్తోందో వినండి….
Author: Telugu Global
ఓపాకిస్తాన్ కళాకారుడు భారత ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన వాయిద్యంతో జనగణమన వాయించి భారత ప్రజలను ఫిదా చేశారు.
ఈసారి జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ఆసక్తికరమైన కలయికల కోసం ఎదురు చూస్తుండటమే కారణం.
మిలటరీ ప్రభుత్వం పాలిస్తున్న మయన్మార్ లో ఆ దేశ నాయకురాలు అంగ్ సాన్ సూకీ కి కోర్టు మరో ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది. గతంలోనే ఆమెకు వేరు వేరు కేసుల్లో కోర్టు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
యూరప్ లో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల అక్కడ ప్రజలకు ఆహారం దొరకడం కూడా కష్టమయ్యింది. దాంతో కొన్ని కీటకాలను ఆహారంగా తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రజలను కోరింది.
నాసా స్పేస్ స్టేషన్ పై భారత జాతీయ జెండా, అమెరికన్ జెండాలు ఉన్న ఫొటోలను కూడా ఆయన జత చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని భారతీయులకు చేరవేస్తున్నట్టు తెలిపారు రాజా చారి.
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆమె కలలు ఏమిటి? అవి ఏ మేరకు నెరవేరాయో వివరించి చెప్పగలిగిన సుదీర్ఘ అనుభవం రొమిల్లా థాపర్‌కు ఉంది. ఆ తరం దేశం ఎలా ఉండాలని భావించింది, అలాగే ఉందా లేదా అన్న విషయాలు ఆమె మాటల్లోనే..
సౌదా, ఓల్గా లాంటి వారి రచనలు చర్చకీ, పునరాలోచనకీ ప్రేరణగా నిలిచాయి. రాముడిని, కృష్ణుడిని ఆరాధించే వారూ ఆ రచనలు చదివారు. మన దగ్గర ఎక్కడా ద్వేషానికి చోటు లేదు.
ఇటలీలో కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో అక్కడ దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘పో’ వంటి అతిపెద్ద నది, ‘గార్డా’ వంటి అతి పెద్ద సరస్సు కూడా ఎండిపోయాయి.
ఆఫ్ఘనిస్తాన్ లో తమకు ఆహారం, పని, స్వేచ్చ కావాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలపై తాలిబన్లు దుర్మార్గంగా విరుచుకపడ్డారు. స్త్రీలను తరిమి తరిమి తుపాకీ మడమలతో చావబాదారు.