చైనా భారత దేశాన్ని కవ్విస్తోంది. సరిహద్దుల వద్ద కయ్యానికి కాలుదువ్వుతోంది. కారాకోరం పీఠభూమిలో ఇటీవల ఆ దేశం జరిపిన మిసైల్ పేలుడే ఇందుకు సాక్ష్యం.
Author: Telugu Global
పిల్లల్ని బడికి పంపించడానికి తల్లులకు అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.
జైళ్లలో పెడితే బెయిల్‌పై బయటకు వస్తారనే అనుమానంతో.. మతిస్థిమితం కోల్పోయారనే ముద్రవేసి మానసిక వైద్యశాలల్లో వేస్తోంది. 2010 మొదటి నుంచి నిరసనకారులు, హక్కుల కార్యకర్తలను ఇదే విధంగా పదుల సంఖ్యలో మానసిక వైద్యశాలల్లో నిర్బంధించినట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కంటే భారత్ తలసరి ఆదాయం ఇప్పుడు పడిపోయింది. ప్రపంచ దేశాల తలసరి ఆదాయాల లెక్కతీస్తే.. భారత్ లోయర్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్‌లో ఉంది. అంటే సగటు భారతీయుడి సంపాదన విషయంలో భారత్ పరిస్థితి ఘోరంగా ఉంది.
‘అవును, నేను మాంచెస్టర్ యునైటెడ్‌ను కూడా కొనుగోలు చేస్తున్నాను.. నీకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్ధిక మాంద్యం ఎదుర్కో బోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బిఓఈ) వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లను పెంచిన నేపథ్యంలో ఈ అంచనాలు ఊపందుకున్నాయి.
గతంలో ఒంట్లో కాస్త నలతగా ఉన్నా దగ్గర్లోని ఆర్ఎంపీ దగ్గరకో, చిన్న క్లినిక్కో వెళ్లి చికిత్స చేయించుకునే వాళ్లు.
వరుస అప్ డేట్స్ తో వాట్సప్ యూజర్లను ఆశ్చర్యపరుస్తోంది. రోజుల వ్యవధిలో బోలెడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది.
తాజాగా జియో.. 5జీ నెట్‌వర్క్‌ను టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని టెక్ వర్గాలు చెప్తున్నాయి.
డయాబెటిస్, గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు తీసుకోవాలంటున్నారు.