కాలేజీ ఎంపిక విషయంలో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్.. ఈ మూడు అంశాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్సు విషయంలో.. రెండు మూడు ఆప్షన్లు ఉంచుకోవడం మంచిది.
Author: Telugu Global
రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి తాగడం ద్వారా మహిళల్లో హార్మోన్ సమస్యలు తగ్గుతాయి. నెలసరి సమస్యలు, పీసీఓఎస్ లాంటి సమస్యలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
ఆ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వడ్డీ రేట్లను తగ్గించడం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో సంక్షోభంలో కూరుకుపోయిన స్థిరాస్తి రంగానికి చైనా ఊతమిస్తోంది. రెండో దశ కొవిడ్ విజృంభణతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు అక్కడి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. న్యాయమూర్తులపై, పోలీసు ఉన్నతాధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇమ్రాన్ పై పాక్ యాంటీ-టెర్రరిజం యాక్ట్ సెక్షన్ -7 ప్రకారం కేసు నమోదు చేశారు.
దేశ ఆదాయం ముఖ్యమా, జనం ఆరోగ్యం ముఖ్యమా… అంటే ఏ ప్రభుత్వమైనా ఆదాయానికే ఓటేస్తుంది. జపాన్ కూడా అదే బాటలో నడుస్తోంది.
బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మంది వ్యక్తులను జైలు నుంచి విడుదల చేయడాన్ని యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) తీవ్రంగా ఖండించింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని USCIRF కమిషనర్ స్టీఫెన్ ష్నెక్ అన్నారు.
జపాన్ లో నిర్వహించిన ఓ సర్వేలో కాఫీ చక్కని నిద్రని ఇస్తుందని తేలింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో థియేటర్లలోకి వచ్చింది “వాంటెడ్ పండుగాడ్”. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన హైవే మూవీ, నేరుగా ఓటీటీలో రిలీజైంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు గ్లోబల్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
బ్రిటన్ లో రైల్వే కార్మికులు సమ్మెకు దిగారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల వారి వేతనాలు, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రబావం చూపుతుండటంతో వేతనాల పెంపుకోసం వాళ్ళు సమ్మె చేపట్టారు.