‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్ హిట్‌తో తెలుగు తెరపైకి వచ్చిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత ‘కొండపొలం’ తో పరాజయాన్ని చవిచూశాడు. ఈ రెండూ వైవిధ్యమున్న సినిమాలే. ఇక మూడో ప్రయత్నంగా ‘రంగ రంగ వైభవంగా’ అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పండగ సందర్భంగా
Author: Telugu Global
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు క్లాష్ ష్వాబ్ పై ఈ పిటిషన్ దాఖలు చేశారు డాక్టర్ లోకేష్.
ముస్లింలను కించపర్చేవిధంగా అమెరికాలో బుల్డోజర్ల ప్రదర్శన చేసిన అమెరికన్ ఇండియన్లు క్షమాపణలు చెప్పారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తాము చేసిన పనికి చింతిస్తున్నామని అమెరికాలోని ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ లేఖ విడుదల చేసింది.
భారత మహిళ మృతి చెందిందని ఆరోపణలు వెల్లవెత్తాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో మంగళవారం రాత్రి మార్త మంత్రి పదవికి రాజీనామా చేశారు.
చవితికి చియాన్ విక్రమ్ కానుక ‘కోబ్రా’ విడుదలైంది. ‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధీ శెట్టి, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ లతో జత కట్టి వచ్చాడు విక్రమ్.
ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన నాయకుడిగా గోర్బచెవ్ ను పశ్చిమ దేశాలు అప్పుడూ స్తుతించాయి. మరణానంతరమూ పొగుడ్తూనే ఉన్నాయి. ఏ యుద్ధానికైన ముగింపు పలికితే సంతోషించవలసిందే.
ఊబకాయుల జీవనశైలిని గమనిస్తే, వారు నీరు తాగడం చాలా తక్కువ. ఆహారం ఎక్కువగా తీసుకుంటారేమో కానీ, నీరు మాత్రం చాలా పరిమితంగా తీసుకుంటారు. దానివల్ల వారి శరీరంలో జరిగే జీవరసాయన క్రియల్లో విపరీతమైన మార్పు వస్తుంది, అది మరింత ఊబకాయానికి దారి తీస్తుంది.
సాధారణంగా వచ్చే సినిమాలు ఒకే అర్ధంలో వుంటాయి : ఓ జానర్, ఆ జానర్ మర్యాదలకి సంబంధించిన వివిధ మసాలా దినుసులూ, ఇంతే. ఇంత మాత్రం అర్ధంతో వచ్చిన సినిమాలే వస్తూంటాయి.
జాతీయత పేరుతో దేశభక్తి కొంగజపం చేస్తున్న బిజెపి విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయి. చేయడానికి పనుల్లేక అర్ధాకలితో అలమటించే వారికి బిజెపి బూటకపు జాతీయతా నినాదాలు ఒరగబెట్టేదేమీ లేదు. కనుకనే ఆర్థిక, రాజకీయ రంగాలలో జనం కోసం కాంగ్రెస్ ఏం చేయబోతున్నదో నిర్దిష్టంగా, కచ్చితంగా చెప్పాలి. తద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి, నిజమైన జాతీయతావాదానికి బలం చేకూరుతుంది.
ఓ విమానం నడుపుతున్న ఇద్దరు పైలెట్లు గొడవకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్‌చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. వీళ్ళిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు.