షరియా చట్టం పేరుతో ఇరాన్ ప్రభుత్వం మహిళలపై అనుసరిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఇరానీ మహిళ తిరుగబడింది. హిజబ్ సరిగ్గా ధరించనందుకు పోలీసులు అరెస్టు చేసిన ఓ యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో ఇరాన్ ఒక్క సారి భగ్గుమంది.
Author: Telugu Global
క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇండియా తరపున ప్రెసిడెంట్ ముర్ము లండన్ చేరుకున్నారు. లాంకస్టెర్ హౌస్‌కు వెళ్లిన ముర్ము.. అక్కడ రాణి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సంతాప సందేశాల పుస్తకంలో సంతకం చేశారు.
ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, ఉన్నత ఉద్యోగులు ఎత్తు పెరిగే ఆపరేషన్ల కోసం క్యూ కడుతున్నారట. అమెరికాకు చెందిన ఓ కాస్మెటిక్ సర్జన్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
తైవాన్ ప్రజలను భూకంపం మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. భూకంప ధాటికి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురై పోయాయి. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.
ఈ వారం కాస్త భిన్నంగా ఇద్దరు పాపులర్ హీరోయిన్ల సినిమా విడుదలైంది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా జతకట్టి యాక్షన్ కామెడీతో అలరించేందుకు బాక్సాఫీస్ ముందుకొచ్చారు.
రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పనులు, అలవాట్లు మెదడు పనితీరుని దెబ్బతీస్తాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువవుతాయి.
సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో ‘సమ్మోహనం’ తర్వాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కూడా సినిమా ప్రపంచానికి సంబంధించిన కథే. ఇందులో లేటెస్ట్ టాలీవుడ్ క్వీన్ కృతీ శెట్టి హీరోయిన్.
ఉల్లిపాయల్లో రక్తంలో చెక్కర పెరుగుదలని నియంత్రించే అంశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడిసినల్ ఫుడ్ అనే జర్నల్ లో ఈ విషయాలు ప్రచురించారు.
బ్రిటన్ లో రాజరికానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పౌరులు రాజరికాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత ఈ నిరసనలు ఊపందుకోవడం గమనార్హం.
కొత్తగా వస్తూ ఇంకా అభిమానులంటూ ఎవరినీ ఏర్పర్చుకోలేక పోతున్న హీరో కిరణ్ అబ్బవరం, మూడేళ్ళలో నటించేసిన నాలుగు సినిమాల్లో రెండు ఇదివరకే అట్టర్ ఫ్లాపయ్యాయి.