ఇద్దరు స్వామీజీలు తన్నుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ స్వామీజీ సింగపూర్ వెళ్ళగా అక్కడి స్థానిక స్వామీజీకీ ఈయనకు మధ్య ఎవరు గొప్ప అనే విశయంపై వివాదం వచ్చి తన్నుకున్నారు.
Author: Telugu Global
చాలా మంది కోపంలో తమను తాము నియంత్రణలో ఉంచుకోలేరు. ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడకుండా నోరు జారుతుంటారు. ఓకేసారి ఇలా విపరీతంగా విరుచుకుపడటం అనేది ఒక అనారోగ్య సమస్యే
సొట్ట బుగ్గలు అనేవి సహజంగా రావాల్సిందే. మనం ఏరి కోరి బుంగ మూతి పెట్టినా ఆ బుగ్గలు మనకు రావు. కానీ, చాలా మందికి సొట్ట బుగ్గలు అంటే చాలా మోజు ఉంటుందని ఇటీవల పలు సర్వేల్లో తెలిసింది.
తాజాగా ఈవారం ‘దొంగలున్నారు జాగ్రత్త’ ని డి సురేష్ బాబు, తాటి సునీత వంటి ప్రముఖుల నిర్మాణ సారధ్యంలో, కొత్త దర్శకుడు సతీష్ త్రిపురతో కలిసి మరో విభిన్న సినిమాగా అందించాడు.
భారతదేశంలో ప్రజలు వాట్సప్ లో వచ్చే వార్తలనే ఎక్కువగా నమ్ముతారని ఓ అధ్యయనం తేల్చింది. 54 శాతం మంది ప్రజలు వాట్సప్ న్యూస్ ను నమ్మగా అందులో 70 శాతం మోడీ ఫ్యాన్సే ఉన్నారట.
ప్రస్తుతం కరోనా వైరస్ జాడ కనిపిస్తున్నా అది సాధారణ జలుబులా మారిపోయింది. వైరస్ బలహీన పడటంతోపాటు, మన శరీరాలు దానికి పూర్తిగా అలవాటు పడ్డాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య 2017 లో ‘ఛలో’ తర్వాత నటించిన 6 సినిమాలతో పరాజయాల్ని చవి చూశాక, తిరిగి తన సేఫ్ జోన్ రోమాంటిక్ కామెడీ కొచ్చాడు. ఇందులో తను పోషించిన బ్రాహ్మణ హీరో పాత్రగురించి మంచి పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు
ఒక వేళ అణుబాంబు పడితే ఏం చేయాలో, ఏం చేయకూడదో అమెరికా తన పౌరులకు వివరించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఈ మేరకు పలు సూచనలను విడుదల చేసింది.
హిజాబ్ ధరించడానికి నిరాకరించినందుకు సీఎన్ ఎన్ జర్నలిస్టుకు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూకు ఇరాన్ అధ్యక్షుడు వెళ్ళకుండా ఎగ్గొట్టాడు. ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మరణించారు.