దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేయడంలో బ్లాక్ టీ చాలా ఆరోగ్యకరమైన అలవాటని సూచిస్తున్నారు. బ్లాక్ టీ నేరుగా తీసుకోవడం వల్ల పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనాలు డైరెక్ట్‌గా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
Author: Telugu Global
ఒరాకిల్ సంస్థ తన వ్యాపారం కోసం భారతదేశం, టర్కీ, యూఏఈ లలో పలువురికి లంచాలిచ్చినట్టు తేలింది. దాంతో ఆ సంస్థకు US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) 188 కోట్ల జరిమానా విధించింది.
తమకు భారత దేశం, పాకిస్తాన్ రెండూ సమానమే అని అమెరికా స్పష్టం చేసింది. ఆ రెండు దేశాలు వేరు వేరు అంశాల్లో తమకు భాగస్వాములని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.
పెరుగులో బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో పాటు.. తోడు పెట్టిన దానిలో ఉండే బ్యాక్టీరియానే ఇందులో ఏర్పడుతుంది. అయితే యోగర్ట్ తయారీలో మాత్రం ఏ బ్యాక్టీరియా కావాలనుకుంటే దాన్ని ముందుగా కలుపుతారు.
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ 72 మంది విదేశీయులకు పౌరసత్వం కల్పిస్తున్న ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో స్నోడెన్‌కు పూర్తి పౌరసత్వం లభించింది.
ఒక్కో ఓటీటీకి ఒక్కో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం చాలామందికి ఆర్థికంగా భారమనిపించొచ్చు. అందుకే ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే.. తాజాగా టాటా ప్లే బింజ్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
అమెరికా పాకిస్తాన్ సంబంధాలపై భారత్ విరుచుక పడింది. అమెరికా ఎఫ్-16 విమానాల విడిభాగాలను పాకిస్తాన్ కు సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఘాటుగా స్పందించారు.
దర్శకుడు ఆర్ బాల్కీ (బాలకృష్ణన్) గత 15 ఏళ్ళుగా బాలీవుడ్ లో తీసినవి 8 సినిమాలే అయినా అవి ఎవరూ తీయలేని సినిమాలు. ‘చీనీ కమ్’, నుంచీ ‘పాడ్ మాన్’ వరకూ చూసుకుంటే అన్నీ అవుటాఫ్ బాక్స్ ప్రయోగాలే. కొన్నిసార్లు ఆ బాక్స్ కూడా కనపడదు. బాక్సే లేని సినిమాలతో బాక్సాఫీసు విజయాలు.
చన్నీటి స్నానంతో మధుమేహ నియంత్రణే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని డాక్టర్ క్రిస్ వెల్లడించారు.
Alluri Movie Review: గత రెండు సంవత్సరాల్లో గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణా అనే మూడు సినిమాలు నటించిన శ్రీవిష్ణు ఇప్పుడు ‘అల్లూరి’ తో వచ్చాడు. ఈ సారి పూర్తిగా తన ఇమేజిని సాఫ్ట్ నుంచి హార్డ్ కోర్ హీరోగా మార్చి వేయదల్చుకున్నాడు.