ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి లో జరిగిన ఓటింగ్ కు భారత్ గైర్హాజరయ్యింది. దీనిపై తీర్మానాన్ని అమెరికా, అల్బేనియాలు ప్రవేశపెట్టాయి.
Author: Telugu Global
మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ కి పోటీగా హిందీ ‘విక్రమ్ – వేదా’ విడుదలైంది. ఇందులో సైఫలీ ఖాన్ – అమీర్ ఖాన్ లు మొదట నటించాల్సింది తర్వాత సైఫలీ ఖాన్ -ఆమీర్ ఖాన్ ల పేర్లు వినబడి, అమీర్ ఖాన్ కూడా తిరస్కరించడంతో ఆఖరికి సైఫలీఖాన్- హృతిక్ రోషన్ ల కాంబినేషన్లో తెరకెక్కింది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 100 మంది విద్యార్థులు మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ (ISKP) ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు అధికారులు చెప్తున్నారు.
క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో అక్టోబర్‌లో విస్తృత స్థాయి సమావేశానికి పవన్ సిద్ధమవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అబార్షన్‌కి ప్రత్యేక అనుమతి ఇచ్చే దేశాల సంఖ్య 13. పుట్టబోయే పిల్లల్ని తల్లిదండ్రులు పోషించలేరు అనుకుంటేనేవారికి అబార్షన్ అనుమతిస్తారు.
ఇప్పటి వరకు కార్డ్ వివరాలన్నీ వెబ్ సైట్స్ లో ఆటోమేటిక్ గా సేవ్ అయ్యేవి. ఇకపై అలా జరగదు. అక్టోబర్-1నుంచి ఆర్బీఐ రూపొందించిన కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.
తాజాగా టర్కీ కి చెందిన ఒక ప్రముఖ సింగర్ స్టేజ్ పై ప్రదర్శన నిర్వహిస్తూ తన జుట్టును కత్తిరించుకొని నిరసన తెలిపింది.
ప్రభుత్వ పథకాల అమలు సరిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉండరు అనేది కేసీఆర్ లాజిక్. ఇటు జగన్ మాత్రం ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సంచలన హిట్ ‘లూసివర్’ తెలుగులో ఇదే టైటిల్ తో 2019 లో డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. ఆన్ లైన్లో ఇది అమెజాన్ లో, యూట్యూబ్ లో అందుబాటులో వుంది.
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్) ను ప్రధాన మంత్రిగా నియమించారు రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్. ఎంబిఎస్ గా పిలువబడే యువరాజు గతంలో రక్షణ మంత్రిగా ఉన్నారు.