బెట్టింగ్ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని ప్రైవేట్ శాటిలైట్ చానెళ్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలు, న్యూస్ వెబ్ సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
Author: Telugu Global
ముఖ్యంగా ఉత్తరాంధ్రపై కేసీఆర్ ఫోకస్ చేశారని.. ఆయా జిల్లాల్లోని కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు కేసీఆర్ తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
హామీల అమలులో బ్రిటిష్ నూతన ప్రధాని యూ టర్న్ తీసుకున్నారు. అధిక ఆదాయం గలవారికి పన్నులు తగ్గిస్తామన్న హామీ పై ఆమె వెనక్కి తగ్గారు.
వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో ను వరించింది. అంతరించిపోయిన ఆదిమానవులు (హోమినిన్‌ల) జన్యువులు,మానవ పరిణామ క్రమానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను సైంటిస్ట్ స్వంటే పాబో కు ఈ బహుమతి లభించింది.
కంటి చూపులో తేడా రావడం చాలా సాధారణమే. కానీ కళ్లు ఎర్రబడటం అనేది కొంత మందిలో తరచూ జరుగుతూ ఉంటుంది. నిద్రలేమి కారణంగా, శరీరం అలసి పోవడం వల్ల కళ్లు ఎర్రబడుతుంటాయి.
ఇండోనేషియాలో తమ అభిమాన జట్టు ఓడిపోయిందన్న కోపంతో ఫ్యాన్స్ ఫుట్‌బాల్ మైదానంలోకి చొరబడటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో 130 మందికి పైగా మరణించినట్టు సమాచారం.
విమానం గాల్లో ప్రయాణిస్తుండగా హటాత్తుగా విమానంలోకి ఓ బుల్లెట్ దూసుక రావడంతో ప్రయాణీకుడు గాయపడ్డాడు. మయన్మార్ లో ఈ సంఘటన జరిగింది.
తమిళం నుంచి ఓ మర్డర్ మిస్టరీ ‘రేయికి వేయి కళ్ళు’ ఈ వారం ఆహా ఓటీటీ లో విడుదలయింది. ఒరిజినల్ ‘ఇరవుక్కు ఆయిరం కన్గల్’ టైటిల్ తో 2018 లోనే విడుదలయింది.
ప్రతీ రోజు గోరు వెచ్చని నూనెతో తలకు మర్ధనా చేసుకోవడంతో పాటు ఉసిరి కాయ ఒకటి తినడం మంచింది. అలాగే కలబంద రసాన్ని హెయిర్ ప్యాక్‌లాగా వేసుకోవడంతో పాటు.. రసాయనాలు ఎక్కువగా ఉండని షాంపూతో తలస్నానం చేయడం మంచింది.
మనిషి అసహనం, నిరాశ, ఒంటరితనం, ఏకాగ్రత లేని సమయంలో గోళ్లు ఎక్కువగా కొరుతుంటారు. ఉద్దేశపూర్వకంగా కొరకకపోయినా.. ఈ అలవాటు చేటు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు