Chief Minister K Chandrasekhar Rao and Municipal Administration and Urban Development Minister KT Rama Rao expressed their happiness on Hyderabad winning the prestigious award.
Author: Telugu Global
Ramya Krishnan was lucky enough to grab the role and it boosted her career so much. Now, Manchu Lakshmi commented that the role was also offered to her.
The rumor in circulation is that Manchu Vishnu had commented that team Adipurush did not prepare the audiences that they are making an animation film.
గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని నీరు పాదాల్లోకి చేరుతుంది. అటు ఇటు కలదకుండా కూర్చోడమే సాధారణ వాపులకు కారణం.
ఈసారి పండక్కి మాత్రం అగ్ర హీరోలు నటించిన సినిమాలు సందడి చేయనున్నాయి. మూడు నెలల ముందే సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవి అనేది ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది.
మొబైల్ కంపెనీలు ఏడాది క్రితం నుంచే 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల 5జీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 5జీ ఫోన్ కొనేముందు ఏమేం చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
క్రేజీ ఫెలో క్యారక్టర్ ని చాలా లేజీగా నటిస్తున్నట్టు కన్పిస్తాడు ఆది. గెటప్ కొత్తగా ప్రయతించాడు తప్ప నటించడం బద్ధకంగా నటించాడు.
Yatra sequel: The film’s second part was supposed to begin by now but there is no progress. However, we have come to know about an interesting news going viral on social media, regarding the film’s sequel.
గత కొన్నేళ్లుగా మనదేశంలో పాస్‌పోర్ట్ తీసుకుంటున్న వాళ్ల సంఖ్య ఎక్కువైంది. దాంతో పాస్ పోర్ట్ సేవలకు డిమాండ్ పెరిగింది. అందుకే ఆన్‌లైన్‌లో పాస్ పోర్ట్ సేవల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది.
సహజంగా ఇలాంటి గణాంకాలను నెటిజన్లు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసే సరికి అందరికీ దీనిపై క్యూరియాసిటీ పెరిగింది.