Author: Telugu Global

1813 లో సుప్రసిద్ధ రచయిత్రి జేన్ ఆస్టిన్ రాసిన క్లాసిక్ నవల ‘ఫ్రైడ్ అండ్ ప్రిజుడిస్’ 2005 లో బ్రిటన్ మూవీగా తెరకెక్కింది. 1938 నుంచీ ఈ నవల 17 సార్లు తెరకెక్కింది, సీక్వెల్స్ కాక. 2005 లో తీసిన లేటెస్ట్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియోతో అందుబాటులో వుంది.

Read More

నూతనంగా ఎన్నికైనా బ్రిటన్ ప్రధాని లిజ్ ట్ర‌స్ భవిష్యత్తుపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొంద‌రు ఆమె ప్ర‌ధానిగా కొన‌సాగింపుపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.

Read More

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది సెలెబ్రిటీలు ఖరీదైన నీళ్లు తాగుతుంటారు. మనకు అంత స్థోమత లేకపోయినా శుభ్రమైన నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Read More

1846లో ఓ దక్షిణ రాజు మనశ్శాంతి లేక అడవిలో తిరుగుతున్నప్పుడు కనిపించిన ఓ శిల ప్రశాంతతని చేకూరుస్తుంది. అది గిరిజనులు పూజించే దైవమహిమగల శిల. దాన్ని అడుగుతాడు. దాని బదులు వాళ్ళకి చాలా భూమిని దానమిస్తాడు.

Read More