Author: Telugu Global

Devisri Prasad – దేవిశ్రీ ప్రసాద్ కు తండేల్ యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. స్వయంగా నాగచైతన్య వచ్చి దేవిశ్రీకి శుభాకాంక్షలు తెలిపాడు.

Read More

ఏపీలో రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

Read More

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ను మరో రెండు పతకాలు ఊరిస్తున్నాయి.షూటింగ్ , బ్యాడ్మింటన్, హాకీ అంశాలలో భారత్ అనూహ్య ఫలితాలు సాధించింది.

Read More

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- శ్రీలంకజట్ల తొలివన్డే ఉత్కంఠభరితమైన టైగా ముగిసింది. రెండుజట్లూ 230 స్కోర్లే సాధించడం ద్వారా సమఉజ్జీలుగా నిలిచాయి.

Read More

పోలీసులను వాడుకుని వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారన్నారు.

Read More

సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ఎత్తేస్తాడనిపిస్తోందని ఎద్దేవా చేశారు భరత్. చంద్రబాబుకంటే డ్రామాలాడేవారే నయం అని కౌంటర్ ఇచ్చారు.

Read More

Honor Magic 6 Pro 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ హాన‌ర్ (Honor) త‌న ప్రీమియం ఫోన్ హాన‌ర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Read More

చర్మ సౌందర్యం కోసం పైపైన ఎంత కేర్ తీసుకున్నా.. చర్మం లోపలి నుంచి జరగాల్సిన నష్టం జరిగితే ఏమీ చేయలేం. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌తో చర్మానికి చాలా ప్రమాదముంది. ఈ ఫుడ్స్ చర్మాన్ని పాడుచేసి, వయసైపోయిన చర్మంలా తయారు చేస్తాయి.

Read More