వయనాడ్ బాధితుల కోసం ఇప్పటికే తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ఆర్థిక సాయం ప్రకటించారు. నయనతార దంపతులు 20 లక్షల రూపాయలు సాయంగా ప్రకటించారు.
Author: Telugu Global
పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందజేస్తుందని వివరించారు.
Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) ఎస్‌యూవీ కూపే (SUV-Coupe) కారు బసాల్ట్ (Citroen Basalt) ప్రొడక్షన్ ఫామ్‌లోకి వచ్చేసింది.
పారిస్ ఒలింపిక్స్ మొదటి ఎనిమిదిరోజుల పోటీలలోనే మూడు కాంస్య పతకాలు భారత్ చేజారాయి. షూటింగ్, ఆర్చరీ క్రీడల్లో పతకాలు చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయాయి.
రైల్వే సిబ్బంది అప్రమత్తం అయి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బి-6 మొత్తం అగ్నికి ఆహుతి కాగా మిగతా రెండు బోగీలు పాక్షికంగా తగలబడ్డాయి.
భారత్- శ్రీలంకజట్ల వన్డే సిరీస్ లో కీలక రెండోపోరుకు కొలంబో ప్రేమదాస ఇంటర్నేషనల్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. తొలిగెలుపుతో సిరీస్ పై పట్టు బిగించాలని రెండుజట్లూ పట్టుదలతో ఉన్నాయి.
ఎన్నికల ప్రచారంలో కూడా పిఠాపురంలో సినిమావాళ్ల సందడి కనపడింది. ఎన్నికలైన తర్వాత సినిమా ప్రచారాలకోసం నటీనటులు ఇక్కడికి రాబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆమె 1940లో కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో తాత గారు ఆమెకు యామినీ పూర్ణ తిలక అంటూ నామకరణం చేశారు.
GOAT Movie – విజయ్ తాజా చిత్రం గోట్. ఈ సినిమా నుంచి ఇంకో సాంగ్ రిలీజైంది.
AAY Movie – బన్నీ వాస్ నిర్మించిన సినిమా ఆయ్. ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ ను పిఠాపురంలో పెట్టుకున్నారు. అది పవన్ నియోజకవర్గం.