Author: Telugu Global

ప్ర‌ధాని వ్యాఖ్యలతో నిరసనకారులు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. కోటాకు వ్యతిరేకంగా కొద్దిరోజుల క్రితం జరిగిన అల్లర్లలో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Read More

Balakrishna – బాలకృష్ణ గెస్ట్ రోల్స్ కు దూరం. అప్పుడెప్పుడో ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. మళ్లీ ఇన్నాళ్లకు కొడుకు సినిమా కోసం రెడీ అవుతున్నారు.

Read More

విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read More

కేవలం 2 నెలల కాలంలోనే ఏపీలో ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారుల జగన్.

Read More

బరువు తగ్గడం కోసం చాలామంది చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. అయితే మార్గం ఏదైనా బరువు తగ్గే విషయంలో కొన్ని కీలకమైన విషయాలను మైండ్‌లో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

Read More

గ్రామానికి ఉత్తరంగా రోడ్డు పక్క పొదల్లో ఉన్న 24వ జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి శిల్పం, ఒక స్తంభం, పీఠాలను గ్రామానికి తరలించి, భద్రపరిచి, చారిత్రక వివరాలతో ఒక పేరు పలకను ఏర్పాటు చేయాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Read More