ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా రీసెంట్‌గా ‘మోటో ఎడ్జ్ 50’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పలుచని మొబైల్ అని మోటో ప్రకటిస్తోంది.
Author: Telugu Global
ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని అన్నారు మంత్రి లోకేష్.
టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గుంటూరు వాసుల నుంచి తోమాల టికెట్లకోసం రూ.3లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడం అంటే మాటలా మరి. ప్రపంచ టెన్నిస్ నే జయించిన జోకోవిచ్ ఒలింపిక్స్ విజేతగా నిలవడానికి 20 సంవత్సరాలపాటు పోరాడాల్సి వచ్చింది.
లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటాననే భరోసా ఇచ్చేందుకే జగన్ విజయవాడ ఆస్పత్రికి వస్తున్నట్టు చెబుతున్నారు.
ఇప్పటికే పలుమార్లు కమిషనర్‌తో అమర్యాదకరంగా ప్రవర్తించిన వీరు, సోమవారం ఆయన్ని ముట్టడించారు. అనారోగ్యంతో ఉన్న ఆయన్ని చుట్టుముట్టి బెదరగొట్టారు.
కాంగ్రెస్ వచ్చాక ఆ వృద్ధి క్రమంగా క్షీణిస్తోందని, ఇది మనకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు కేటీఆర్.
సాక్షి కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరువు సమయంలో రాయలసీమ ప్రాంత వాసుల ఆకలి తీర్చిన బుడ్డా వెంగళరెడ్డికి గుర్తింపునివ్వాలని స్థానిక నేతలు తమ వాదన వినిపిస్తున్నారు.
గతంలో ఎలాంటి సెక్యూరిటీ ఉందో, అదే సెక్యూరిటీ కావాలంటున్నారు జగన్. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం ఎలా సాధ్యమని టీడీపీ ప్రశ్నిస్తోంది.