Vishwak Sen – వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు విశ్వక్. తాజాగా జాతిరత్నాలు దర్శకుడితో సినిమా ప్రకటించాడు.
Author: Telugu Global
Game Changer – రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.
Mechanic Rocky Movie Gulledu Gulledu Song: విశ్వక్ సేన్ కొత్త సినిమా మెకానిక్ రాకీ. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది.
Prabhas – వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు హీరో ప్రభాస్.
ఏపీలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదించింది.
తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం అన్న విషయం తెలిసిందే. ఎన్నో పోషకాలు ఉన్న ఈ పాలు పసిపిల్లల్ని చాలా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి.
మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
జగన్‌కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు అంబటి రాంబాబు. జగన్ సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారని, లోకేష్ జ్ఞానం లేకుండా ట్వీట్స్ వేస్తున్నారని విమర్శించారు.
మదనపల్లెలో ప్రభుత్వ రికార్డులు తగలబడిన కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.
చంద్రబాబు స్థానంలో తాను ఉండి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలబెట్టి ఉండేవాడిని కాదన్నారు జగన్. మెజార్టీ మనదని తెలిసినా కూడా వారు అభ్యర్థిని నిలబెడుతున్నారని, అధర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు.