ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అతిపెద్ద సేల్ త్వరలో రాబోతోంది.
Author: Telugu Global
దేశంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ముఖ్యమంగా కేరళలో వైరస్ వ్యాప్తితో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
నటుడు సిద్ధార్థ్ , నటి అదితిరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫొటోలు వైరల్గా మారాయి.
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ లోని వాహనదారులకు పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు.
ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బాలీవుడ్ లో ప్రజెంట్ స్త్రీ2 హవా కొనసాగుతుంది. ఈ హారర్ కామెడీ మూవీ ఇప్పటివరకు రూ. 750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్ కు అధికారులు ఛార్జి మెమో ఇవ్వనున్నారు.
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఆర్కేపూడి గాంధీ అనుచరుల దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది.