తన భార్య, కుమార్తె నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. తన భార్య మరికొందరు తనపై హత్యాయత్నం చేశారని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు.
Author: Telugu Global
తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడడం ప్రస్తుతం చాలా కామన్‌గా మారిపోయింది. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 Discount: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 (Samsung Galaxy S24) ఫోన్ మీద రూ.12 వేల ధర తగ్గించింది.
ఈవీఎంలు తయారు చేసిన భెల్ కంపెనీ ద్వారా వాటిపై వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు శాటిలైట్, యూ ట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకురాగా.. న్యూస్ ఛానల్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రతి సారీ ఏదో ఒక సమస్య ప్రతిపక్షాన్ని అంతకంటే తీవ్రంగా కార్నర్ చేస్తోంది.
ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్లకు రక్తంలో షుగరల్ లెవల్స్ బాగా పడిపోవడం ద్వారా హైపోగ్లైసీమియా అనే పరిస్థితి సంభవిస్తుంది.
ముడతలు లేని చర్మాన్ని కోరుకునేవాళ్లు అలాగే జిమ్‌లో ఎక్కువగా కుస్తీ పడేవాళ్లు స్కిన్ టైటెనింగ్ కోసం కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
ప్రకృతి అందాలను చూడాలంటే మాన్‌సూన్ బెస్ట్ సీజన్. ఐలాండ్స్ నుంచి హిల్ స్టేషన్స్ వరకూ మాన్‌సూన్‌లో ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ముస్తాబవుతుంది.
Committee Kurrollu Movie Review: మెగా డాటర్ నిహారిక, నిర్మాతగా మారి తీసిన తొలి ఫీచర్ ఫిలిం కమిటీ కుర్రోళ్లు. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా.