Author: Telugu Global

అవామీ లీగ్‌ మరోసారి నిలబడుతుందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ క్షేమం కోసం ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తానని ఆమె తెలిపారు.

Read More

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మెహత్పూర్‌ సమీపంలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్‌ నగర్‌ లోని మెహ్రావాల్‌ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Read More

ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తు చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.

Read More

న్యూ అడాప్టివ్ టెక్ ఫార్వ‌ర్డ్ లైఫ్ స్టైల్ (అట్లాస్‌) ఆర్కిటెక్చ‌ర్ ఆధారంగా నిర్మించిన ఐసీఈ మోడ‌ల్ కారు టాటా క‌ర్వ్ నాలుగు వేరియంట్లు – ఎకంప్లిష్డ్‌, క్రియేటివ్‌, ప్యూర్‌, స్మార్ట్ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది.

Read More

రెజ్లింగ్‌, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం.

Read More

Avatar 3 – జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్. ఇప్పటికే 2 భాగాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు పార్ట్-3కి టైటిల్ ఫిక్స్ చేశారు.

Read More

అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత సంఘాలతో పాటు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Read More