చంద్రబాబులో భయం మొదలైందనడానికి ఇదే సంకేతమని చెప్పారు జగన్. టీడీపీ మెడలు వంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు.
Author: Telugu Global
ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ని కలసి టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. దీనిపై ఎస్సీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
సాధారణంగా కాస్ 24 గంటల్లో తీర్పు ఇస్తుందని, ఈసారి వారు తీర్పు గడువును ఒకటి కంటే ఎక్కువసార్లు పొడిగించారని ఆయన తెలిపారు.
బ్రాండ్ లతో సంబంధం లేకుండా మన దేశంలో వాడే ఉప్పు, చక్కరల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ ట్వీట్ సమర్థించినట్టయింది.
అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి అరెస్టయితే, కులం అడ్డం పెట్టుకొని జాతిని మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో గౌడ బిడ్డలు లేరు.. అని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన హసీనా ప్రకటనను.. ఆమె తనయుడు సాజిబ్ వాజెద్ జాయ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు.
బాధితురాలు ప్రస్తుతం జైసల్మేర్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని మీడియా కథనాల ప్రకారం.. ప్రేమ్‌రామ్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అతను 10 నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఆ మహిళను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు.
నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే రెండేళ్ల పాటు యాక్సెస్‌ను నిలిపివేస్తామని ట్రాయ్ హెచ్చరించింది. ఆ సంస్థను రెండేళ్ల వరకు బ్లాక్ లిస్ట్‌లో పెడతామని తేల్చిచెప్పింది.
ఈ రోజుల్లో చాలామంది సంపాదన సరిపోక సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారు. ఇలాంటివాళ్లకు పార్ట్ టైం జాబ్స్ ఆర్థికంగా మంచి సపోర్ట్‌నిస్తాయి. ఉద్యోగంతో పాటు అదనంగా కొంత సమయం పనిచేయాలనుకునేవారికి పార్ట్ టైం లేదా ఫ్రీ లాన్స్ జాబ్స్ బెస్ట్ ఆప్షన్స్.