Author: Telugu Global

బాధతోనే రెజ్లింగ్‌ కెరీర్‌కి కూడా గుడ్‌బై చెప్పిన వినేశ్‌ కాస్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో మరింత ఆవేదనకు గురైన ఆమె సోషల్‌ మీడియాలో తన బాధనను పంచుకుంది.

Read More

Samantha Personal Life – సమంత వ్యక్తిగత జీవితంపై మరోసారి పుకార్లు చెలరేగుతున్నాయి. అయితే సమంత వీటిపై స్పందించలేదు.

Read More

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్‌ రూమ్‌లో వేచి ఉండాలని చెప్పడం, రోజూ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని చెప్పడంపై RSP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read More

మంకీపాక్స్ కూడా మశూచి తరహాలో ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. లైంగిక సంబంధాలు లేదా సన్నిహితంగా ఉండడం వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఉంది.

Read More

తమపై అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలో పరువు నష్టం దావా వేస్తామని ఆయన తెలిపారు.

Read More