Author: Telugu Global

. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్‌, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.

Read More

అప్పటి గాయానికి ఇప్పుడు జర్నలిస్ట్ లు పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. తాజాగా వెల్లంపల్లి ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది.

Read More

పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పని అంబటి చెప్పారు. అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆయన తెలిపారు.

Read More

అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమకు నచ్చనివారికి అప్రధాన పోస్ట్ లు ఇవ్వడం పరిపాటి. కానీ టీడీపీ ఇప్పుడు బరితెగించింది. 16 మంది ఐపీఎస్ అధికారులకు అసలు పోస్టింగ్ లే ఇవ్వకుండా వేధిస్తోంది.

Read More

ఫోగట్‌ తన అభిమానులను ఉద్దేశించి స్పందిస్తూ.. పారిస్‌ ఒలింపిక్స్‌లో నాకు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వలేదు.. కానీ ఇక్కడి ప్రజలు ఇచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

Read More

బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఆ నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని ప్రధాని మోదీని కోరారు సీఎం చంద్రబాబు.

Read More