అత్యాచారాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలకు చెబుతారే కానీ, అలా చేయవద్దని అబ్బాయిలకు మాత్రం ఎవరూ చెప్పని సమాజంలో మనం బతుకుతున్నామని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు.
Author: Telugu Global
డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్‌సింగ్ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పంజాబ్ రాష్ట్రమని, తానొక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు.
Vishwak Sen – మెకానిక్ రాకీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. సినిమా దీపావళికి వస్తోంది.
Mohan Lal – నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎన్నికలపుడు సైలెంట్‌గానే ఉన్నా, కూటమి గెలిచాక నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అన్న క్యాంటీన్ల వల్ల ప్రయోజనం కంటే టీడీపీ ప్రచారమే ఎక్కువైందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.
రామోజీరావు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా రామోజీ వారసులకు ఆయన మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.
దేశవ్యాప్తంగా వైద్యులు, ప్రజలు న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కెనడా బాటలోనే ఆస్ట్రేలియా కూడా విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు అమలు చేస్తోంది. విదేశీ విద్యార్థుల పేర్ల రిజిస్ట్రేషన్ మీద ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు వచ్చే జనవరి నుంచి అమలు కానున్నాయి.