Author: Telugu Global

మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఉంటే ఆధారాలు చూపాలని మూడుసార్లు సవాల్‌ విసిరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

Read More

వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

Read More

ఈరోజు చంద్రబాబు అక్కడికి వెళ్తారన్న సమాచారంతో జగన్ రేపటికి తన పర్యటన షెడ్యూల్ ని మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.

Read More

పేలుడు సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి.

Read More

గుడ్డును చాలాకాలంగా నాన్‌వెజిటేరియన్ ఆహారంగానే పరిగణిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల గుడ్డుని వెజిటేరియన్‌గా పరిగణించొచ్చని కొంతమంది సైంటిస్టులు భావిస్తున్నారు.

Read More