Devara Part 1 – ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తున్న దేవర పార్ట్-1 సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు నడుస్తున్నాయి.
Author: Telugu Global
Srikanth Odela – శ్రీకాంత్ ఓదెల తన సర్టిఫికెట్లు మొత్తం తగలబెట్టేశాడు. అతడు ఎందుకిలా చేశాడు?
35 Chinna Katha Kaadu – లెక్క ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిన్న సినిమాకు ఇప్పుడు కొత్త విడుదల తేదీ ఖరారు చేశారు.
కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొంది. ఇది ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఆరోపణల నేపథ్యంలో సిద్దిఖీ, రంజిత్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీటన్నింటిపై స్పందించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైందని సమాచారం.
Viraji Movie – థియేటర్లలో హిట్ కొట్టలేకపోయిన వరుణ్ సందేశ్, ఓటీటీలో మాత్రం సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా పేరు విరాజీ.
Gautham’s debut – గౌతమ్ ఘట్టమనేని హీరోగా వచ్చేందుకు ఫిక్స్ అయ్యాడు. ఆ వివరాల్ని సితార వెల్లడించింది.
ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ పాయింట్ల పట్టికలో రన్నరప్ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొమ్మిదిదేశాల లీగ్ లో రోహిత్ సేన జోరు టాప్ గేర్ అందుకొంది.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కింగ్, పారిస్ ఒలింపిక్స్ విజేత నొవాక్ జోకోవిచ్ రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు.